Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viralce273a8b-1948-4c6b-909f-4e60ce7bf00f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viralce273a8b-1948-4c6b-909f-4e60ce7bf00f-415x250-IndiaHerald.jpgసాధారణంగా ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్న వారు ఎప్పుడూ హుందాగా ప్రవర్తించాలి . ఇక పర్సనల్ లైఫ్ ని కూడా వదిలేసి.. ప్రతి విషయంలో గొప్పగా ఆలోచించాలి అని అందరూ అంటున్నారు. కానీ నేటి రోజుల్లో మాత్రంఇక ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ అటు ట్రెండుకు తగ్గట్లుగానే మారిపోతుంది. ఇందులో అటు మంచి ఉద్యోగంలో కొనసాగుతున్న గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఉండడం గమనార్హం. సాధారణంగా ఒక ఐఏఎస్ అధికారి ఎప్పుడూ సైలెంట్ గా ఉంటూ కేవలం ప్రజల సమస్యల పైన దృష్టి పెట్టాలి అని అంటూ ఉంటారు అందరూ. ఇక ఎప్పుడైనా ఐఏఎస్ లు కాస్త జాలీగా కనిపించారు Viral{#}Joseph Vijay;Varasudu;Government;INTERNATIONAL;Marchరంజితమే పాటపై.. మహిళా కలెక్టర్ అదిరిపోయే డాన్స్?రంజితమే పాటపై.. మహిళా కలెక్టర్ అదిరిపోయే డాన్స్?Viral{#}Joseph Vijay;Varasudu;Government;INTERNATIONAL;MarchMon, 13 Mar 2023 07:40:00 GMTసాధారణంగా ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్న వారు ఎప్పుడూ హుందాగా ప్రవర్తించాలి . ఇక పర్సనల్ లైఫ్ ని కూడా వదిలేసి.. ప్రతి విషయంలో గొప్పగా ఆలోచించాలి అని అందరూ అంటున్నారు. కానీ నేటి రోజుల్లో మాత్రంఇక ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ అటు ట్రెండుకు తగ్గట్లుగానే మారిపోతుంది. ఇందులో అటు మంచి ఉద్యోగంలో కొనసాగుతున్న గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఉండడం గమనార్హం. సాధారణంగా ఒక ఐఏఎస్ అధికారి ఎప్పుడూ సైలెంట్ గా ఉంటూ కేవలం ప్రజల సమస్యల పైన దృష్టి పెట్టాలి అని అంటూ ఉంటారు అందరూ. ఇక ఎప్పుడైనా ఐఏఎస్ లు కాస్త జాలీగా కనిపించారు అంటే వారికి అసలు ప్రజల సమస్య పైన పట్టింటే లేదు అనే విమర్శలు చేయడం కూడా చేస్తుంటారు కొంతమంది.


 కానీ కొంతమంది ఐఏఎస్ అధికారులు ఎప్పుడూ హుషారుగా ఉంటూ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే.. ఒకవైపు ప్రజల సమస్యలపై దృష్టి పెడుతూ.. మరోవైపు తమ పర్సనల్ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ ఒక ఐఏఎస్ అధికారి చేసిన పని కాస్త ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి లోను చేస్తుంది అని చెప్పాలి. విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమాలో రంజితమే సాంగ్ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ సోషల్ మీడియాలో రీల్స్ లో ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఇటీవల ఒక మహిళ ఐఏఎస్ అధికారి ఈ పాటపై అదిరిపోయే స్టెప్పులు వేసింది.


 అయితే ఇందుకు సంబంధించిన వీడియో  కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలను ఉద్దేశించి కార్యక్రమాలు నిర్వహించారు. అదే రోజున తమిళనాడులోని పుదుకొట్టయ్ జిల్లాలోనూ ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి. అయితే ఈ కార్యక్రమానికి కలెక్టర్గా ఉన్న మహిళ హాజరయ్యారు. ఇక కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మిగతా అధికారులతో కలిసి రంజితమే పాటపై స్టెప్పులు వేశారు. ఆమె డాన్స్ చేయడమే కాదు అక్కడ సైలెంట్ గా నిలబడి ఉన్న మిగతాధికారులను కూడా లాగి డాన్స్ చేయించారు అని చెప్పాలి.
">



RRR Telugu Movie Review Rating

ఇద్దరు అబ్బాయిల మధ్యలో అమ్మాయి.. నడిరోడ్డుపై రొమాన్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>