BreakingPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/oscarb11dda48-04d7-4d9e-ba51-a6368e1ba696-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/oscarb11dda48-04d7-4d9e-ba51-a6368e1ba696-415x250-IndiaHerald.jpgఅవార్డ్స్ 2023 వేడుక చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. హాలీవుడ్‌కు స్టార్స్, టెక్నిషియన్స్‌తో పాటు, ఈ సంవత్సరం నామినేషన్లలో ఉన్న సినిమా నటీనటులు అలాగే టెక్నికల్ టీంస్ ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు.ఇండియన్ ఫిల్మ్ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డ్ ని గెలుచుకుంది. ఈ అవార్డ్ కోసం హౌలౌట్, హౌ డు యు మెజర్ ఏ ఇయర్?, ది మార్తా మిచెల్ ఎఫెక్ట్, స్ట్రేంజర్ ఎట్ ది గేట్ నామినేట్ అవ్వగా ఇండియా నుంచి ఎంపికైనా ది ఎలిఫెంట్ విస్పరర్స్ విజేతగా నిలిచింది.అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలోoscar{#}India;Avatar;Oscar;RRR Movie;Cinemaవిజువల్ వండర్ అవతార్ 2(ది వే ఆఫ్ వాటర్)కి ఆస్కార్!విజువల్ వండర్ అవతార్ 2(ది వే ఆఫ్ వాటర్)కి ఆస్కార్!oscar{#}India;Avatar;Oscar;RRR Movie;CinemaMon, 13 Mar 2023 08:40:00 GMTసినిమా నటీనటులు అలాగే టెక్నికల్ టీంస్ ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు.ఇండియన్ ఫిల్మ్ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డ్ ని గెలుచుకుంది. ఈ అవార్డ్ కోసం హౌలౌట్, హౌ డు యు మెజర్ ఏ ఇయర్?, ది మార్తా మిచెల్ ఎఫెక్ట్, స్ట్రేంజర్ ఎట్ ది గేట్ నామినేట్ అవ్వగా ఇండియా నుంచి ఎంపికైనా ది ఎలిఫెంట్ విస్పరర్స్ విజేతగా నిలిచింది.అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో మన ఆర్ఆర్ఆర్ సినిమాలోని "నాటు నాటు" పాట ఆస్కార్ దక్కించుకుంది.


ఇక ఇదిలా ఉంటే అవతార్ 2(ది వే ఆఫ్ వాటర్) సినిమా ఆస్కార్ అవార్డుల కోత మొదలెట్టేసింది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవతార్.. ది వే ఆఫ్ వాటర్ సినిమా ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. ఈ విభాగంలో ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, ది బ్యాట్‌మ్యాన్, బ్లాక్ పాంథర్ వకాండ ఫరెవర్ ఇంకా అలాగే టాప్ గన్ మావెరిక్ సినిమాలు పోటీ పడ్డాయి.
" style="height: 586px;">



RRR Telugu Movie Review Rating

ఇద్దరు అబ్బాయిల మధ్యలో అమ్మాయి.. నడిరోడ్డుపై రొమాన్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>