MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreemukhi10e493c4-604c-4645-a4d4-f946120d3d06-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreemukhi10e493c4-604c-4645-a4d4-f946120d3d06-415x250-IndiaHerald.jpgనటిగా ... యాంకర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన పటాస్ అనే టీవీ షో కు యాంకర్ గా వ్యవహరించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఎన్నో సినిమాల్లో ఎన్నో పsreemukhi{#}sri mukhi;Pink;Pataas;Josh;Pattas;Heroine;television;BEAUTY;Beautiful;media;Industry;Teluguపింక్ కలర్ డ్రెస్ లో మైమరిపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!పింక్ కలర్ డ్రెస్ లో మైమరిపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!sreemukhi{#}sri mukhi;Pink;Pataas;Josh;Pattas;Heroine;television;BEAUTY;Beautiful;media;Industry;TeluguMon, 13 Mar 2023 14:06:42 GMTనటిగా ... యాంకర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన పటాస్ అనే టీవీ షో కు యాంకర్ గా వ్యవహరించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. 

ఆ తర్వాత అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రల్లో నటించి నటిగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఇది ఇలా ఉంటే శ్రీ ముఖి ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమాల్లో ఇతర ముఖ్య పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ... టీవీ షో లతో ప్రస్తుతం కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ హాటెస్ట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. శ్రీ ముఖి తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటో లలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పింక్ కలర్ డ్రెస్ ను వేసుకొని కొంట చూపులతో అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ ముఖి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

19 రోజుల్లో "బలగం" మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>