MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanushac96d564-caa0-40fe-ba2b-2e0652b400c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanushac96d564-caa0-40fe-ba2b-2e0652b400c3-415x250-IndiaHerald.jpgతమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి ధనుష్ తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యbదేవర నాగు వంశీ నిర్మాణం లో రూపొందినటు వంటి సార్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించగా సముద్ర ఖని ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. జీ వీ ప్రకాష్ కుమార్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ్.లో కూడా విడుదల అయింది. తమిళ్ లో ఈ సినిమా వేత్తి అనే టైటిల్ తో విdhanush{#}vamsi;Samudra Kani;Amarnath K Menon;Venky Atluri;Kumaar;dhanush;Blockbuster hit;Box office;Tamil;Industry;cinema theater;Music;Hero;Cinema24 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్ల లాభాలను అందుకున్న "సార్" మూవీ..!24 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్ల లాభాలను అందుకున్న "సార్" మూవీ..!dhanush{#}vamsi;Samudra Kani;Amarnath K Menon;Venky Atluri;Kumaar;dhanush;Blockbuster hit;Box office;Tamil;Industry;cinema theater;Music;Hero;CinemaMon, 13 Mar 2023 15:27:47 GMTతమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి ధనుష్ తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యbదేవర నాగు వంశీ నిర్మాణం లో రూపొందినటు వంటి సార్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించగా సముద్ర ఖనిమూవీ లో విలన్ పాత్రలో నటించాడు. జీ వీ ప్రకాష్ కుమార్మూవీ కి సంగీతం అందించాడు.

మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ్.లో కూడా విడుదల అయింది. తమిళ్ లో ఈ సినిమా వేత్తి అనే టైటిల్ తో విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమా విడుదల 24 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్ల భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న ఈ సినిమా 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది.

ఇలా భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా 24 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 60.21 కోట్ల షేర్ ... 115.66 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా ఇప్పటికే భారీ కలక్షన్ వసూలు చేసిన ఈ సినిమా 24 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా 24.21 కోట్ల లాభాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇప్పటికి కూడా ఈ మూవీ కి డీసెంట్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి.



RRR Telugu Movie Review Rating

వామ్మో.. అనసూయ ఒక్కరోజు రెమ్యునరేషన్ అన్ని లక్షలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>