BreakingPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/oscareccb4360-7476-4594-bf6f-4dd103b93383-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/oscareccb4360-7476-4594-bf6f-4dd103b93383-415x250-IndiaHerald.jpgఅంతర్జాతీయ వేదికపై తెలుగు తెలుగు పాట చరిత్ర సృష్టించింది. టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ఆస్కార్‌ వేదికపై సత్తా చాటింది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్ కేటగిరీలో ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డ్‌ ని దక్కించుకుంది.ఒరిజినల్‌ సాంగ్ కేటగిరిలో మొత్తం ఐదు పాటలు నామినేట్‌ అవ్వగా దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRRమూవీలోని నాటు- నాటు పాట అవార్డు గెలుచుకుంది. ఇక బ్లాక్‌ పాంథర్‌ వకాండా చిత్రంలోని లిఫ్ట్‌ మీ అప్‌ సాంగ్‌ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నామినేట్‌ అయింది. ఈ సాoscar{#}Singer,American Samoa,history,Rajamouli,RRR Movie,RRR,Oscar,Telugu,Tollywood,Writer,Cinemaతెలుగు సినిమా మీసం మెలేసిన నాటు నాటుకి ఆస్కార్!తెలుగు సినిమా మీసం మెలేసిన నాటు నాటుకి ఆస్కార్!oscar{#}Singer,American Samoa,history,Rajamouli,RRR Movie,RRR,Oscar,Telugu,Tollywood,Writer,CinemaMon, 13 Mar 2023 08:45:00 GMTచరిత్ర సృష్టించింది. టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR  సినిమా ఆస్కార్‌ వేదికపై సత్తా చాటింది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్ కేటగిరీలో ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డ్‌ ని దక్కించుకుంది.ఒరిజినల్‌ సాంగ్ కేటగిరిలో మొత్తం ఐదు పాటలు నామినేట్‌ అవ్వగా తెలుగు దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన rrr మూవీలోని నాటు- నాటు పాట అవార్డు గెలుచుకుంది.


ఇక బ్లాక్‌ పాంథర్‌ వకాండా చిత్రంలోని లిఫ్ట్‌ మీ అప్‌ సాంగ్‌ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నామినేట్‌ అయింది. ఈ సాంగ్ ని ప్రముఖ గాయని రిహన్నా ఆలపించారు. ఇంకా అలాగే టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌ లోని అప్లాజ్‌ పాట కూడా ఆస్కార్‌ బరిలో నిలిచింది. అమెరికన్‌ రచయిత అయిన డయాన్‌ వారెన్‌ రాసిన పాటను సోఫియా కార్సన్‌ పాడారు. ఇక ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌ సినిమాలోని దిస్‌ ఈజ్‌ ఏ లైఫ్ పాట కూడా ఆస్కార్‌కు నామినేట్‌ అయింది. అలాగే ప్రముఖ అమెరికా గాయని లేడీ గాగా పాట హోల్డ్‌ మై హ్యాండ్‌ కూడా నాటునాటుకు సవాల్‌ విసిరింది.కానీ మన తెలుగు పాట ఆస్కార్ దక్కించుకుని వాటికి బిగ్ షాక్ ఇచ్చింది.
" style="height: 645px;">



RRR Telugu Movie Review Rating

ఇద్దరు అబ్బాయిల మధ్యలో అమ్మాయి.. నడిరోడ్డుపై రొమాన్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>