MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddu40f44ca6-527a-43df-aea9-5e1bb8bcef12-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddu40f44ca6-527a-43df-aea9-5e1bb8bcef12-415x250-IndiaHerald.jpgమోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో కెరియర్ ప్రారంభంలో ఎన్నో మూవీ లలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపును తెచ్చుకోలేదు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ యువ హీరో డీజే టిల్లు మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతంగా ఉండడం అలాగే ఈ మూవీ లో సిద్దు వేషధారణ ... డైలాగ్ డేలవరీ అన్నీ కూడా యువత ను ఆకట్టుకునే విధంగా ఉండడం తో ఈ మూవీ ద్వారా సిద్దు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. దానితో ప్రస్తుతం ఈ యువ హీsiddu{#}Duvvada Jagannadham;siddhu;Traffic police;House;Yuva;Hero;Tollywood;Cinemaసిద్దు నెక్స్ట్ మూవీ లో ఆ పాత్రలో కనిపించనున్నాడా..?సిద్దు నెక్స్ట్ మూవీ లో ఆ పాత్రలో కనిపించనున్నాడా..?siddu{#}Duvvada Jagannadham;siddhu;Traffic police;House;Yuva;Hero;Tollywood;CinemaMon, 13 Mar 2023 13:40:37 GMTమోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో కెరియర్ ప్రారంభంలో ఎన్నో మూవీ లలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపును తెచ్చుకోలేదు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ యువ హీరో డీజే టిల్లు మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతంగా ఉండడం అలాగే ఈ మూవీ లో సిద్దు వేషధారణ ... డైలాగ్ డేలవరీ అన్నీ కూడా యువత ను ఆకట్టుకునే విధంగా ఉండడం తో ఈ మూవీ ద్వారా సిద్దు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

దానితో ప్రస్తుతం ఈ యువ హీరో కు అదిరిపోయే రేంజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు కూడా దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సిద్దు ప్రస్తుతం డీజే టిల్లు మూవీ కి సీక్వెల్ గా రూపొందుతున్న టిల్లు స్క్వేర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత సిద్దు ... సుకుమార్‌ ప్రొడక్షన్‌ హౌస్ తో పాటు ఎస్విసీసీ ప్రొడక్షన్ కలయికలో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు.

మూవీ కి వైష్ణవి  దర్శకత్వం వహించనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ లో సిద్దు ఒక యంగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు ... ఈ పాత్ర చాలా సూపర్ గా ఉండనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

19 రోజుల్లో "బలగం" మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>