MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shetty2860045c-c2f5-4bd4-a4c3-a55a4eb34590-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shetty2860045c-c2f5-4bd4-a4c3-a55a4eb34590-415x250-IndiaHerald.jpgఅతి తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న అందాల భామ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉపన సినిమాలో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ మంగళూరు అందాల భామ. తొలి సినిమాతోనే తన అందంతో అందరినీ ఆకట్టుకుంది తన అందం అభినయం నటనతో కుర్రకారులను పిచ్చెక్కించింది. తొలి సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో ఈమెకి టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలలో ఆఫర్లు వచ్చాయి. ఉప్పెన సినిమా తర్వాత నాచురల్ స్టార్ నాని వంటి స్టార్ హీరో Krithi Shetty{#}Mukesh;bhama;kasthuri;shyam;Variar;Mohandas Karamchand Gandhi;Mangalore;Macherla;ram pothineni;Naga Chaitanya;Blockbuster hit;Box office;Girl;Akkineni Nagarjuna;Nani;Hero;Tollywood;media;Telugu;Cinemaకృతి శెట్టి కట్టుకున్న ఈ శారీ ధర తెలిస్తే షాక్ అవుతారు..!?కృతి శెట్టి కట్టుకున్న ఈ శారీ ధర తెలిస్తే షాక్ అవుతారు..!?Krithi Shetty{#}Mukesh;bhama;kasthuri;shyam;Variar;Mohandas Karamchand Gandhi;Mangalore;Macherla;ram pothineni;Naga Chaitanya;Blockbuster hit;Box office;Girl;Akkineni Nagarjuna;Nani;Hero;Tollywood;media;Telugu;CinemaMon, 13 Mar 2023 13:25:00 GMTఅతి తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న అందాల భామ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉపన సినిమాలో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ మంగళూరు అందాల భామ. తొలి సినిమాతోనే తన అందంతో అందరినీ ఆకట్టుకుంది తన అందం అభినయం నటనతో కుర్రకారులను పిచ్చెక్కించింది. తొలి సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో ఈమెకి టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలలో ఆఫర్లు వచ్చాయి. ఉప్పెన సినిమా తర్వాత నాచురల్ స్టార్ నాని వంటి స్టార్ హీరో సరసన శ్యామ్ సింగర్ సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది.తొలి సినిమాలో ఎంతో పద్ధతిగా కనిపించిన ఈమె ఆ సినిమాల తర్వాత ఆ నటించిన సినిమాలలో తన అందంతో రెచ్చిపోయింది. 

ఏకంగా లిప్ లతో అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది ఉప్పెన భామ. ఇక ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకుంది ఆ సినిమా అనంతరం వెంటనే కృతి శెట్టి నాగచైతన్య మరియు నాగార్జున కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో సైతం నాగచైతన్య కి జోడిగా నటించింది .ఇక ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా వరుస సినిమాల విజయాలను అందుకుంటు స్టార్ హీరోయిన్గా మారిపోయింది.  దాని అనంతరం ఈమెకి బ్యాడ్ టైం మొదలైంది అని చెప్పాలి .చేసిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాపులుగా నిలిచాయి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన వారియర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమె ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

దాని తరువాత వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక ఈ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ లో కావడంతో వెంటనే నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటించింది ఊహించని విధంగా ఈ సినిమా కూడా ఫ్లాప్ ను అందుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న కస్తూరి సినిమాలో మాత్రమే హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఇక కృతి శెట్టికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. తాజాగా ఈ అమ్ముడు కట్టుకున్న చీర ఇప్పుడు హాట్ టాపిక్ గా మరిన్నిటీ వల్ల ఈమె అదిరిపోయే చీరలో దర్శనమిచ్చింది .ఆ చీర పేరు సావన్ గాంధీ ఐవరీ ముఖేష్ వర్క్ చీర .అయితే దాని ధర ఏకంగా 99000 అని అంటున్నారు. ఈ క్రమంలోనే కృతి శెట్టి కట్టుకున్న చీర విలువ తెలిసిన వారందరూ షాక్ అవుతున్నారు..!!



RRR Telugu Movie Review Rating

వైరల్ అవుతున్న బాలయ్య విషెస్ ....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>