ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-videocce8cccf-7b26-42fb-9316-a42281aff864-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-videocce8cccf-7b26-42fb-9316-a42281aff864-415x250-IndiaHerald.jpgసీరియల్ కిల్లర్స్ గురించి మనం వింటూనే ఉంటాం కానీ సీరియల్ కిస్సర్ ని మాత్రం సినిమాల్లో చూస్తూ ఉంటాం. సినిమాల్లో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ సీరియల్ కిస్సర్ గా ఎంత పాపులర్ అయ్యాడో తెలిసిందే. కానీ నిజ జీవితంలో కూడా సీరియల్ కిస్సర్ ఒకడు వున్నాడు. మాములుగా అమ్మాయిలు కనిపిస్తే ఆకతాయిలు వాళ్ళను ఏడిపిస్తూ..ఇంకా వారిని వెంబడిస్తూ ఉంటారు.మరికొంతమంది దుండగులు అయితే మహిళల మెడలో చైన్ లు లాక్కెళ్లడం మనం చూస్తూ ఉంటాం.. కానీ వీడు మాత్రం మరీ వరస్ట్ గాడు.. అమ్మాయిలు కనిపిస్తే చాలు వారిని పట్టుకొని బలవంతంగా ముద్దుViral Video{#}Bihar;Smart phone;netizens;bollywood;ManamViral Video: ఆంటీ కన్పిస్తే చాలు ముద్దు పెట్టేస్తున్న వ్యక్తి?Viral Video: ఆంటీ కన్పిస్తే చాలు ముద్దు పెట్టేస్తున్న వ్యక్తి?Viral Video{#}Bihar;Smart phone;netizens;bollywood;ManamMon, 13 Mar 2023 21:10:17 GMTసీరియల్ కిల్లర్స్ గురించి మనం వింటూనే ఉంటాం కానీ సీరియల్ కిస్సర్ ని మాత్రం సినిమాల్లో చూస్తూ ఉంటాం. సినిమాల్లో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ సీరియల్ కిస్సర్ గా ఎంత పాపులర్ అయ్యాడో తెలిసిందే. కానీ నిజ జీవితంలో కూడా సీరియల్ కిస్సర్ ఒకడు వున్నాడు. మాములుగా అమ్మాయిలు కనిపిస్తే ఆకతాయిలు వాళ్ళను ఏడిపిస్తూ..ఇంకా వారిని వెంబడిస్తూ ఉంటారు.మరికొంతమంది దుండగులు అయితే మహిళల మెడలో చైన్ లు లాక్కెళ్లడం మనం చూస్తూ ఉంటాం.. కానీ వీడు మాత్రం మరీ వరస్ట్ గాడు.. అమ్మాయిలు కనిపిస్తే చాలు వారిని పట్టుకొని బలవంతంగా ముద్దు పెట్టేస్తున్నాడు. తరువాత క్షణాల్లో అక్కడి నుంచి పారిపోతున్నాడు. అది కూడా ఏకంగా నోట్లో నోరు పెట్టే లిప్ టు లిప్ కిస్.ఈ విచిత్ర ఘటన బీహార్‌లోని జముయిలో జరిగింది. ఓ యువకుడు అకస్మాత్తుగా వచ్చి..మహిళలను బలవంతంగా ముద్దుపెట్టుకుని పారిపోతున్నాడు. ఓ హాస్పిటల్ దగ్గర మహిళ మొబైల్‌లో ఎవరితోనో మాట్లాడుతున్న సమయంలో ఆ యువకుడు ఈ దారుణానికి తెగబడ్డాడు.


ఇదంత కూడా అక్కడ ఉన్న సిసిటివిలో రికార్డ్ అయ్యింది.ఆ మహిళ ఫోన్ మాట్లాడుతుండగా..యువకుడు వెనుక నుండి వచ్చి మహిళను పట్టుకొని బలవంతంగా ఆమెని ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడు. కొంత సమయం దాకా ఆ యువకుడు మహిళను బలవంతంగా ముద్దుపెట్టుకుని అక్కడి నుంచి వెంటనే పారిపోయాడు.అయితే వాడు చేసిన ఈ తతంగం అంతా కూడా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ మహిళను ముద్దుపెట్టుకున్న యువకుడు అక్కడి నుంచి వెంటనే పారిపోయాడు. ఇప్పుడు ఆ వీడియో బయటకు రావడంతో అందరూ కూడా చూసి షాక్ అయ్యారు. చాలా మంది ఆ మహిళకు జరిగిన ఘటన చూసి బాగా చలించిపోయారు.ఈ ఘటనపై బాధితురాలు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది." మీకు ఆల్కహాల్ తాగడానికి ఫ్రీ టైం ఉన్నప్పుడు తాగడం మానేసి వీడిని పట్టుకోండి " అంటూ బీహార్ పోలీసులపై నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

వామ్మో.. అనసూయ ఒక్కరోజు రెమ్యునరేషన్ అన్ని లక్షలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>