EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/putin18a8af57-17a1-4e6e-a026-2e84e5095621-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/putin18a8af57-17a1-4e6e-a026-2e84e5095621-415x250-IndiaHerald.jpgరష్యాన్ ఆయిల్ పైపులైన్ ధ్వంసం అయినపుడు అమెరికా చేసిన వ్యాఖ్యలు రష్యా కావాలనే పైపులైన్ ను ధ్వంసం చేసుకుంది అంది. రష్యా మీద నాటో దేశాలు పెట్టిన ఆంక్షల్ని పట్టించుకోకపోవడంతోనే దాన్ని ధ్వంసం చేసి తీరా రష్యానే చేసుకుంది అని ప్రచారం చేసింది. దీనిపై విచారణ జరపాలని రష్యా కోరింది. దీనిపై విచారించే సమయంలో రష్యా కూడా అందులో భాగస్వామ్యం ఉండాలని కోరింది. అయితే దీనికి అమెరికా ఒప్పుకోలేదు. జర్మనీ వాళ్లు విచారణ చేస్తారని చెప్పుకొచ్చింది. జర్మనీ చేసిన దర్యాప్తులో తేలిన విషయం ఏమిటంటే పోలండ్ నుంచి 12 మంది ఈ ఆయPUTIN{#}Russia;Germany;Ukraine;oil;Minister;American Samoaఅమెరికా కుట్ర రట్టు.. తీవ్ర ఆగ్రహంలో పుతిన్‌?అమెరికా కుట్ర రట్టు.. తీవ్ర ఆగ్రహంలో పుతిన్‌?PUTIN{#}Russia;Germany;Ukraine;oil;Minister;American SamoaMon, 13 Mar 2023 08:00:00 GMTరష్యాన్ ఆయిల్ పైపులైన్ ధ్వంసం అయినపుడు అమెరికా చేసిన వ్యాఖ్యలు రష్యా కావాలనే పైపులైన్ ను ధ్వంసం చేసుకుంది అంది. రష్యా మీద నాటో దేశాలు పెట్టిన ఆంక్షల్ని పట్టించుకోకపోవడంతోనే దాన్ని ధ్వంసం చేసి తీరా రష్యానే చేసుకుంది అని ప్రచారం చేసింది.  దీనిపై విచారణ జరపాలని రష్యా కోరింది. దీనిపై విచారించే సమయంలో రష్యా కూడా అందులో భాగస్వామ్యం ఉండాలని కోరింది. అయితే దీనికి అమెరికా ఒప్పుకోలేదు.


జర్మనీ వాళ్లు విచారణ చేస్తారని చెప్పుకొచ్చింది. జర్మనీ చేసిన దర్యాప్తులో తేలిన విషయం ఏమిటంటే పోలండ్ నుంచి 12 మంది ఈ ఆయిల్ పైపులైన్ ను ధ్వంసం చేశారని చెప్పింది. కానీ ఒక జర్నలిస్టు బయటపెట్టిన విషయం అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాలు కలిపి రష్యా నాటో దేశాలకు సరఫరా చేస్తున్న ఆయిల్ పైపులైన్ ను ధ్వంసం చేసిందని దాన్ని రహస్యంగా చేసి ఏమీ తెలియనట్లు నాటకాలు ఆడుతుందని బయటపెట్టాడు.


దీంతో రహస్యం బట్టబయలు అయింది. అయినా ఈ విషయంలో అమెరికా ఇంకా అబద్దాలు ఆడుతూనే ఉంది. జర్మనీ నుంచే దీన్ని చేశారు. అమెరికాకు ఏం సంబంధం లేదని వాదిస్తోంది. అయితే జర్మనీ మాత్రం మాకెలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అమెరికా రష్యా పైపులైన్ ను ధ్వంసం చేసిన సమయంలో ఆ దేశ విదేశాంగ మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. రష్యా నుంచి ఆయిల్ సరఫరా కాకపోవడం వల్ల ఆ దేశం ఆర్థిక పరంగా కుదేలవుతుంది. ఇది రష్యా ఓటమి చెందడానికి కారణమవుతుందని అన్నారు.


ఒకవేళ అమెరికా ధ్వంసం చేయకపోతే ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్లు ఇతర దేశాలపై నెపం వేయడం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఈ విషయం బయట పడటంతో పుతిన్ ఏ విధంగా స్పందిస్తాడోనని ఉక్రెయిన్ తో సహా నాటో దేశాలు భయపడుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

బూతులు మాట్లాడి.. గట్టిగానే లాభం పొందిన వెంకటేష్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>