MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vidya-balan70c707c8-9369-43f9-aa48-f5f226e7887d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vidya-balan70c707c8-9369-43f9-aa48-f5f226e7887d-415x250-IndiaHerald.jpgహిందీ పరిశ్రమలో ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి నటిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న విద్యా బాలన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విద్యా బాలన్ కేవలం కమర్షియల్ సినిమాల్లో తన అంద చందాలను ఆరబోసి ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న ఎన్నో లేడీ ఓరియంటెడ్ మూవీ లలో నటించి తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. అందులో భాగంగా విద్యా బాలన్ ఇప్పటికే ఎన్నో లేడీ ఓరియంటెడ్ మూవీ లలో నటించి ఎంతో మంది అభvidya balan{#}Vidya Balan;vidya;Coffee;Athadu;India;Cinemaతాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాను... విద్యాబాలన్..!తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాను... విద్యాబాలన్..!vidya balan{#}Vidya Balan;vidya;Coffee;Athadu;India;CinemaSun, 12 Mar 2023 07:34:17 GMTహిందీ పరిశ్రమలో ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి నటిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న విద్యా బాలన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విద్యా బాలన్ కేవలం కమర్షియల్ సినిమాల్లో తన అంద చందాలను ఆరబోసి ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న ఎన్నో లేడీ ఓరియంటెడ్ మూవీ లలో నటించి తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది.

అందులో భాగంగా విద్యా బాలన్ ఇప్పటికే ఎన్నో లేడీ ఓరియంటెడ్ మూవీ లలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం విద్య బాలన్ "డర్టీ పిక్చర్" అనే లేడీ ఓరియంట్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించి ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా విద్యా బాలన్ తన కెరియర్ లో ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ మూవీ లలో నటించడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది. అందులో భాగంగా ఈ మధ్య కూడా విద్యా బాలన్ కొన్ని లేడీ ఓరియంటెడ్ మూవీ లలో నటించి ప్రేక్షకులను అలరించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విద్యా బాలన్ క్యాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా విద్యా బాలన్ మాట్లాడుతూ ... తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాను అని ... గతంలో ఓ యాడ్ ఫిలిం కోసం దర్శకుడిని కలవడానికి చెన్నాయి వెళ్ళాం అని ... కాఫీ షాప్ లో కలుద్దాం అని చెప్పగా ... ఆయన నన్ను గదిలోకి వెళ్లి మాట్లాడుకుందాం అని ఒత్తిడి చేశాడు ... అతని ఆలోచన అర్ధమై గదిలోకి వెళ్ళాక డోర్ లాక్ చేయకుండా కొంచెం తెరిచి ఉంచా. దాంతో అతడు ఏమి కూడా మాట్లాడకుండా ఐదు నిమిషాల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు అని విద్యా బాలన్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.



RRR Telugu Movie Review Rating

రోజురోజుకు జోష్ పెంచుతున్న మెగాస్టార్ చిరంజీవి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>