MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/walther-veerya-ott208bd4d3-545e-48dc-9179-eee87b56b4fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/walther-veerya-ott208bd4d3-545e-48dc-9179-eee87b56b4fa-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదలైన వాల్టేర్ వీరయ్య మూవీ తో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ బ్లాక్ బస్టర్ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... బాబి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ క్రేజీ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో కీలక పాత్రను పోషించింది. ఇలా ఉంటే ఈ మూవీ లో మాస్ మహారాజchiranjeevi{#}Prakash Raj;simhaa;Shruti Haasan;Makar Sakranti;January;Blockbuster hit;Chiranjeevi;ravi teja;Mass;Ravi;Wife;Success;sree;NET FLIX;cinema theater;Box office;Music;Cinema"ఓటిటి" లో కూడా సత్తా చాటుతున్న "వాల్తేరు వీరయ్య" మూవీ..!"ఓటిటి" లో కూడా సత్తా చాటుతున్న "వాల్తేరు వీరయ్య" మూవీ..!chiranjeevi{#}Prakash Raj;simhaa;Shruti Haasan;Makar Sakranti;January;Blockbuster hit;Chiranjeevi;ravi teja;Mass;Ravi;Wife;Success;sree;NET FLIX;cinema theater;Box office;Music;CinemaSun, 12 Mar 2023 11:38:54 GMTమెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదలైన వాల్టేర్ వీరయ్య మూవీ తో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ బ్లాక్ బస్టర్ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... బాబి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ క్రేజీ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో కీలక పాత్రను పోషించింది.

ఇలా ఉంటే ఈ మూవీ లో మాస్ మహారాజ రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... రవితేజ కు భార్య పాత్రలో క్యాతరిన్ ఈ సినిమాలో నటించింది. ప్రకాష్ రాజ్ ... బాబి సింహమూవీ లో విలన్ పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే 70 సెంటర్ లకు పైగా 50 రోజులను పూర్తి చేసుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను సాధించిన ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది.

ఈ సంస్థ కొన్ని రోజుల క్రితం నుండి వాల్టేర్ వీరయ్య సినిమాను తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ వారంలో టాప్ టెన్ లో నిలిచిన సినిమాల లిస్ట్ ను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో వాల్టేర్ వీరయ్య సినిమా ప్రధమ స్థానంలో నిలిచింది. థియేటర్ లలో భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ సినిమా  "ఓ టి టి" లో కూడా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.



RRR Telugu Movie Review Rating

బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ఇంట్లో విషాదం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>