MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hanshika-ni-ela-eaudina-chusaraecff5143-d960-4615-ad1f-119a872f5483-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hanshika-ni-ela-eaudina-chusaraecff5143-d960-4615-ad1f-119a872f5483-415x250-IndiaHerald.jpgకోలీవుడ్లో యాపిల్ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్ హన్సిక మోత్వాని. తెలుగు, తమిళ్, హిందీ వంటి పలు భాషలలో నటించి నటించి మెప్పించింది తన స్నేహితుడు వ్యాపారవేత్తను హన్సిక వివాహం చేసుకుంది ఈ జంట పెళ్లి వేడుకలు కూడా చాలా స్పెషల్ గా మారాయి తన వివాహం వెనుక ఎంత కథ ఉందో అందుకు సంబంధించిన విషయాలను కూడా వెడ్డింగ్ వీడియో రూపంలో విడుదల చేసింది. ఇక హన్సిక నిరంతరం తన భర్తతో కలిసి ఎంతో ఆనందంగా పర్యటిస్తూ ఆస్వాదిస్తున్న ఫోటోలను వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా హన్సిక ఎంతో ఆనందంగా ఉంటున్న అరుదైన సందర్భాHANSHIKA;PHOTOS{#}Hansika Motwani;Hindi;Heroine;marriage;MP;News;Instagram;Director;Cinemaహన్సిక ని ఇలా ఎప్పుడైనా చూశారా..?హన్సిక ని ఇలా ఎప్పుడైనా చూశారా..?HANSHIKA;PHOTOS{#}Hansika Motwani;Hindi;Heroine;marriage;MP;News;Instagram;Director;CinemaSun, 12 Mar 2023 23:00:00 GMTకోలీవుడ్లో యాపిల్ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్ హన్సిక మోత్వాని. తెలుగు, తమిళ్, హిందీ వంటి పలు భాషలలో నటించి నటించి మెప్పించింది తన స్నేహితుడు వ్యాపారవేత్తను హన్సిక వివాహం చేసుకుంది ఈ జంట పెళ్లి వేడుకలు కూడా చాలా స్పెషల్ గా మారాయి తన వివాహం వెనుక ఎంత కథ ఉందో అందుకు సంబంధించిన విషయాలను కూడా వెడ్డింగ్ వీడియో రూపంలో విడుదల చేసింది. ఇక హన్సిక నిరంతరం తన భర్తతో కలిసి ఎంతో ఆనందంగా పర్యటిస్తూ ఆస్వాదిస్తున్న ఫోటోలను వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా హన్సిక ఎంతో ఆనందంగా ఉంటున్న అరుదైన సందర్భాన్ని ఫోటో రూపంలో తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడం జరిగింది. హన్సిక ఫ్లోరల్ డిజైనర్ లెహంగాలో తన థైస్ అందాలను ఎలిమినేట్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపిస్తోంది. హన్సిక మోత్వాన్ని పెళ్లికి ముందు నుంచి తన ప్రణాళికలను మార్చుకుంది ముఖ్యంగా లేని ఓరియంటెడ్ కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రత్యేకంగా చాటుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది . ఈ కోవలోనే లేని ఓరియంటెడ్ పిల్లర్ తో ఇప్పుడు అభిమానుల ముందుకు రాబోతుంది.

మ్యాన్ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇగోర్ దర్శకత్వం వహించారు. ఆరి అర్జునన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా లైంగిక వేధింపులకు సరైన పరిష్కారాన్ని చూపించడం ఎలా అన్న కథాంశంతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా మహిళలపై వేధింపులు లేదా నేరాలను పరిష్కరించే కథాంశంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం కానీ మన సమాజంలో జరిగేటువంటి అన్యాయాల గురించి చూపించబోతున్నట్లు సమాచారం. ఇది ఒక సామాన్య ఎంపీ పదార్థంతో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది మన సమాజంలో పాతుకుపోయిన సాధారణ లింగ విభక్షణ కూడా ఈ చిత్రంలో ప్రస్తావించబోతున్నట్లు డైరెక్టర్ తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం హన్సిక కు సంబంధించి ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

హన్సిక ని ఇలా ఎప్పుడైనా చూశారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>