MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani49e1ecb9-de3d-4f01-b312-4b1b77bcb521-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani49e1ecb9-de3d-4f01-b312-4b1b77bcb521-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తో ఈ దర్శకుడు దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్ట బోతున్నాడు. ఇది ఇలా ఉంటే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన మొట్ట మొదటి మూవీ నే దసరా అయినప్పటికీ ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలా ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉండడానికి ప్రధాన కారణం ఈ మూవీ లో నాని హీరో గా నటిస్తూ ఉండడం ... అలాగే ఈ మూవీ ని బొగ్గు nani{#}Darsakudu;srikanth;Dussehra;Vijayadashami;Nani;Kannada;Tamil;Director;Hindi;March;Telugu;Cinemaదసరా మూవీ ట్రైలర్ విడుదల కోసం దర్శకుడు ఇంకాస్త సమయం అడుగుతున్నాడా..?దసరా మూవీ ట్రైలర్ విడుదల కోసం దర్శకుడు ఇంకాస్త సమయం అడుగుతున్నాడా..?nani{#}Darsakudu;srikanth;Dussehra;Vijayadashami;Nani;Kannada;Tamil;Director;Hindi;March;Telugu;CinemaSun, 12 Mar 2023 07:50:36 GMTనాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తో ఈ దర్శకుడు దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్ట బోతున్నాడు. ఇది ఇలా ఉంటే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన మొట్ట మొదటి మూవీ నే దసరా అయినప్పటికీ ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలా ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉండడానికి ప్రధాన కారణం ఈ మూవీ లో నాని హీరో గా నటిస్తూ ఉండడం ... అలాగే ఈ మూవీ ని బొగ్గు గనుల కార్మికుల నేపథ్యంలో రూపొందిస్తూ ఉండడం ... మరియు ఈ మూవీ నుండి ఇప్పటి వరకు చిత్ర బృందం విడుదల చేసిన పాటలు ... ప్రచార చిత్రాలు అన్నీ కూడా అద్భుతంగా ఉండడంతో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన మొట్ట మొదటి మూవీ పైనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో మార్చి 30 వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను మార్చి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ దర్శకుడు మాత్రం ఈ మూవీ ట్రైలర్ విడుదలకు మరొక రోజును అదనంగా నిర్మాతలను మరియు హీరోను అడుగుతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాకపోతే నాని మాత్రం ఈ మూవీ ట్రైలర్ ను మార్చి 14 విడుదల చేస్తే బెటర్ అని ... ఆ తర్వాత అయితే ప్రచారానికి ఎక్కువ సమయం ఉండదు అని ఆలోచిస్తున్నట్లు ... దానితో ఈ మూవీ ట్రైలర్ ను మార్చి 14 వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం రెడీ అయినట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

రోజురోజుకు జోష్ పెంచుతున్న మెగాస్టార్ చిరంజీవి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>