MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneyc63feed6-b0dc-4fa0-afd0-e17629119281-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneyc63feed6-b0dc-4fa0-afd0-e17629119281-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో చాలామంది వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో ఉల్లిపాయలతో వ్యాపారం మీకు మంచి ఆదాయాన్ని అందిస్తుంది. మన రాష్ట్రంలో చాలామంది ఉల్లిపాయలను ఫ్రెష్ గానే కట్ చేసి వంట చేస్తారు. కానీ కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా కొన్ని దేశాలలో అయితే డ్రై ఆనియన్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు.. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ఉల్లిపాయలను కట్ చేసి అప్పటికప్పుడు వండుకునే సమయం ఉండదు. అందుకే విదేశాల్లో ఉల్లిపాయను వాడే వాళ్ళు తక్కువ అవుతున్నారు. విదేశాలలో చాలామంది ఉల్లిపాయలకు బదులుగా ఉల్లిపొడిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాMONEY{#}Onion;Aaviriమనీ: ఉల్లితో భలే లాభం..!మనీ: ఉల్లితో భలే లాభం..!MONEY{#}Onion;AaviriSun, 12 Mar 2023 11:00:00 GMTప్రస్తుత కాలంలో చాలామంది వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో ఉల్లిపాయలతో వ్యాపారం మీకు మంచి ఆదాయాన్ని అందిస్తుంది. మన రాష్ట్రంలో చాలామంది ఉల్లిపాయలను ఫ్రెష్ గానే కట్ చేసి వంట చేస్తారు. కానీ కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా కొన్ని దేశాలలో అయితే డ్రై ఆనియన్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు.. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ఉల్లిపాయలను కట్ చేసి అప్పటికప్పుడు వండుకునే సమయం ఉండదు. అందుకే విదేశాల్లో ఉల్లిపాయను వాడే వాళ్ళు తక్కువ అవుతున్నారు. విదేశాలలో చాలామంది ఉల్లిపాయలకు బదులుగా ఉల్లిపొడిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

ఒకరకంగా చెప్పాలంటే అదే మీ బిజినెస్ కూడా..  మీరు ఉల్లిపొడిని తయారు చేసి నష్టాలు లేకుండా మంచి లాభాలను సంపాదించే అవకాశం ఉంటుంది. మన దేశంలో ఉల్లికి ధర ఎక్కువ లేదు... అందుకే మీరు ఈ బిజినెస్ మొదలుపెట్టి రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసి భారీ లాభం పొందవచ్చు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు మీకు కూడా తక్కువ ధరకే ఉల్లి లభిస్తుంది. ఉల్లి ఫ్రై లేదా ఉల్లిపొడి తయారు చేయవచ్చు.  దేశంలో ప్రతి సంవత్సరం కూడా 20% ఉల్లి కుళ్ళిపోతుంది లేదా అసలు అలాగే ఉండిపోతుంది కాబట్టి కుళ్ళినా లేదా నిల్వ ఉల్లిపాయలను ఆహారంలో తీసుకుంటే మీ శరీరంపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం కూడా ఉంది.

అందుకే ఉల్లిపాయల నుంచి నీటిని తీసేసి వాటిని పొడిగా చేస్తే అవి పాడవవు. ముందుగా ఉల్లిపాయలను శుభ్రంగా కడిగి ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆపై భారీ ఉత్పత్తి కోసం సౌరశక్తి తో పనిచేసే సన్ డ్రైయ్యర్ లేదా ఎలక్ట్రిక్ పవర్డ్ డ్రైయర్లో ఆరబెట్టండి.  ఇది ఉల్లిపాయ నుంచి మొత్తం నీటిని తీసేస్తుంది. తేమ పూర్తిగా ఆవిరి అయిన తర్వాత ఉల్లిపాయ ఎక్కువ కాలం చెడిపోదు. కావాలంటే ఈ డి హైడ్రేటెడ్ ఉల్లిపాయను ఎయిర్ టైట్ ప్యాకింగ్ లో మీరు ప్యాక్ చేసి అమ్మవచ్చు. విదేశాలకు ఎక్కువగా ఎగుమతి అయ్యే ఈ వ్యాపారం మీకు మంచి లాభాలను అందిస్తుంది.



RRR Telugu Movie Review Rating

"ఓటిటి" లో కూడా సత్తా చాటుతున్న "వాల్తేరు వీరయ్య" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>