MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunf5fb00e1-10b3-4658-abbf-9076619b9334-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunf5fb00e1-10b3-4658-abbf-9076619b9334-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత కాలం క్రితం వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప ది రైస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నేషనల్ క్రాష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను చాలా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ లో సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించగా దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. రావు రమేష్ , సునీల్ , అనసూయ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీ లో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీallu arjun{#}anasuya bharadwaj;rao ramesh;Anasuya;sree;Samantha;Hyderabad;rashmika mandanna;Music;sunil;Allu Arjun;Hero;India;Director;Heroine;Cinemaఅల్లు అర్జున్ "పుష్ప 2" లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!అల్లు అర్జున్ "పుష్ప 2" లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!allu arjun{#}anasuya bharadwaj;rao ramesh;Anasuya;sree;Samantha;Hyderabad;rashmika mandanna;Music;sunil;Allu Arjun;Hero;India;Director;Heroine;CinemaSun, 12 Mar 2023 10:29:08 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత కాలం క్రితం వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప ది రైస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నేషనల్ క్రాష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను చాలా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ లో సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించగా దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. రావు రమేష్ , సునీల్ , అనసూయ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీ లో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించాడు.

మూవీ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రెండవ భాగం షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఎర్రమంజల్ లో జరుగుతున్నట్లు తెలుస్తుంది.


ప్రస్తుతం హైదరాబాద్ లని ఎర్రమంజిల్ లో ఈ మూవీ యూనిట్ నైట్ షూటింగ్ ను ఈ మూవీ యూనిట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత షెడ్యూల్ లో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా లోని కీలక నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ ని మొదటి భాగం కంటే భారీ బడ్జెట్ తో ఈ మూవీ నిర్మాతలు నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

"దస్ కా దమ్కి" ట్రైలర్ 2.0 లాంచ్ కి వేదిక పిక్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>