MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-c58c37a5-640d-44b5-b1fc-100526b459d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-c58c37a5-640d-44b5-b1fc-100526b459d4-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే హిందీ దర్శకుడు అయినటువంటి ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆది పురుష్ అనే మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఈ మూవీ లో అత్యధికమైన వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్ లు ఉండడంతో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పడుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ కొంత కాలం క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు టీజర్ ను విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ పై ప్రేక్షకుల నుండి కాస్త నెగటివ్ ఫీడ్ బ్యాprabhas{#}V;June;AdiNarayanaReddy;Prabhas;Hindi;News;Posters;Cinemaప్రభాస్ "ఆది పురుష్" విడుదల విషయంలో ఎలాంటి మార్పు లేదట..?ప్రభాస్ "ఆది పురుష్" విడుదల విషయంలో ఎలాంటి మార్పు లేదట..?prabhas{#}V;June;AdiNarayanaReddy;Prabhas;Hindi;News;Posters;CinemaSun, 12 Mar 2023 08:52:11 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే హిందీ దర్శకుడు అయినటువంటి ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆది పురుష్ అనే మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఈ మూవీ లో అత్యధికమైన వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్ లు ఉండడంతో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పడుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ కొంత కాలం క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు టీజర్ ను విడుదల చేసింది.

మూవీ టీజర్ పై ప్రేక్షకుల నుండి కాస్త నెగటివ్ ఫీడ్ బ్యాక్ లభించింది. దానితో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా వి ఎఫ్ ఎక్స్ లపై మరి కొంత కాలం పని చేయడానికి మరియు ఈ సినిమాను ఇంకా బెటర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ మూవీ ని ఈ సంవత్సరం జూన్ 16 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి వి ఎఫ్ ఎక్స్ పనులు అత్యధికంగా ఉండడంతో ఈ మూవీ జూన్ 16 వ తేదీన విడుదల కాపడం కష్టమే అని ఈ మూవీ విడుదలకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని జూన్ 16 వ తేదీన విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూవీ ని జూన్ 16 వ తేదీన విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

రోజురోజుకు జోష్ పెంచుతున్న మెగాస్టార్ చిరంజీవి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>