MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak8a2a6bf2-c654-41a5-ba65-6cbbc8576f48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak8a2a6bf2-c654-41a5-ba65-6cbbc8576f48-415x250-IndiaHerald.jpgమాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ క్రేజీ హీరో గా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. విశ్వక్ ఆఖరుగా ఓరి దేవుడా అనే మూవీ లో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ హీరో దాస్ కా దమ్కి అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని మార్చి 22 వ తేదీvishwak{#}Viswak sen;Karimnagar;Evening;raj;ram pothineni;Event;Mass;Hero;cinema theater;March;Yuva;Posters;Telugu;Cinema"దస్ కా దమ్కి" ట్రైలర్ 2.0 లాంచ్ కి వేదిక పిక్స్..!"దస్ కా దమ్కి" ట్రైలర్ 2.0 లాంచ్ కి వేదిక పిక్స్..!vishwak{#}Viswak sen;Karimnagar;Evening;raj;ram pothineni;Event;Mass;Hero;cinema theater;March;Yuva;Posters;Telugu;CinemaSun, 12 Mar 2023 11:49:48 GMTమాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ క్రేజీ హీరో గా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. విశ్వక్ ఆఖరుగా ఓరి దేవుడా అనే మూవీ లో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ హీరో దాస్ కా దమ్కి అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ ని మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో విశ్వక్ హీరోగా నటించిన మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో నీవేతా పెత్ రాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు పాటలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను తాజాగా ప్రకటించింది. 

మూవీ ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేయనున్నారు. అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ ఈ ట్రైలర్ లాంచ్ కు ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ యొక్క ట్రైలర్ 2.0 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు మార్క్ఫెడ్ గ్రౌండ్ రామ్ నగర్ ... కరీంనగర్ జిల్లాలో నిర్వహించనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



RRR Telugu Movie Review Rating

బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ఇంట్లో విషాదం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>