BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr5931290a-f693-4fdc-bcf9-810f1640460f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr5931290a-f693-4fdc-bcf9-810f1640460f-415x250-IndiaHerald.jpgఏపీలో వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏపీలోని అన్ని 175 నియోజవర్గాలు 25 ఎంపి స్థానాల్లో బి అర్ యస్ అభ్యర్థులను నిలుపుతామని.. ఆంధ్రప్రదేశ్ బీ ఆర్ ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్‌ తెలిపారు. ఏపీలో భారీగా చేరికలు ఉండ బోతున్నాయని.. టిడిపి, వైసీపీలు ఏపికి అన్యాయం చేశాయని.. తోట చంద్రశేఖర్‌ తెలిపారు. ఏపిలో పెట్టుబడుల పేరుతో వైసీపీ కూడా మోసం చేసిందని.. పెట్టుబడి దారులకు నమ్మకం కలిగించడంలో ఎపిలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని తోట చంద్రశేఖర్‌ అన్నారు. బిజెపి మతాల పేరుతో ప్kcr{#}Andhra Pradesh;MP;YCP;Thota Chandrasekhar;KCR;Bharatiya Janata Partyఏపీలో ఎన్నికలపై కేసీఆర్ సంచలన నిర్ణయం?ఏపీలో ఎన్నికలపై కేసీఆర్ సంచలన నిర్ణయం?kcr{#}Andhra Pradesh;MP;YCP;Thota Chandrasekhar;KCR;Bharatiya Janata PartySun, 12 Mar 2023 09:52:22 GMTఏపీలో వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏపీలోని అన్ని 175 నియోజవర్గాలు 25 ఎంపి స్థానాల్లో బి అర్ యస్ అభ్యర్థులను నిలుపుతామని.. ఆంధ్రప్రదేశ్ బీ ఆర్ ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్‌ తెలిపారు. ఏపీలో భారీగా చేరికలు ఉండ బోతున్నాయని.. టిడిపి, వైసీపీలు ఏపికి అన్యాయం చేశాయని.. తోట చంద్రశేఖర్‌ తెలిపారు. ఏపిలో పెట్టుబడుల పేరుతో వైసీపీ కూడా మోసం చేసిందని.. పెట్టుబడి దారులకు నమ్మకం కలిగించడంలో ఎపిలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని తోట చంద్రశేఖర్‌ అన్నారు.

 
బిజెపి మతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతుందన్న తోట చంద్రశేఖర్‌ .. ప్రశ్నించే వారిపై దర్యాప్తు సంస్థల్ని బిజెపి ప్రేరేపిస్తుందన్నారు. ప్రభుత్వాలను కూలగొట్టెందుకు బీజేపి ప్రయత్నిస్తుందని.. బిజెపికి జాతీయ స్థాయిలో బీ అర్ యస్  ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదుగుతుందని తోట చంద్రశేఖర్‌  అన్నారు. అన్ని శక్తులను ఐక్యం చేసేందుకు కెసిఆర్ అడుగులు వేస్తున్నారని..ప్రతిపక్ష పార్టీలు దేశంలో  ఉండకూడదని  బిజెపి భావిస్తోందని తోట చంద్రశేఖర్‌  విమర్శించారు.





RRR Telugu Movie Review Rating

23 రోజుల్లో "సార్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ వివరాలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>