Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movieb408a79d-3506-4731-8ba2-1c4b14c3aec1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movieb408a79d-3506-4731-8ba2-1c4b14c3aec1-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన అలా వైకుంఠపురములో సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులను సృష్టించింది ఈ సినిమా. అంతేకాదు అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా కూడా నిలిచింది అని చెప్పాలి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. నిజంగా తమన్ అందించిన స్వరాలు అయితే సినీ ప్రేక్షకులందరికీ కూడా సంగీత సాగరంలో మునిగిపోయేలా చేశాయి అని చెప్పాలి. మాటలు మాంత్రిMovie{#}indra;rachana;Sangeetha;Arjun;Haarika & Hassine Creations;Narendra;thaman s;trivikram srinivas;Husband;Fidaa;maya;Bahubali;Blockbuster hit;Allu Arjun;Audience;House;Cinemaఅలా వైకుంఠపురములో ఇల్లు.. ధర ఎంతో తెలుసా?అలా వైకుంఠపురములో ఇల్లు.. ధర ఎంతో తెలుసా?Movie{#}indra;rachana;Sangeetha;Arjun;Haarika & Hassine Creations;Narendra;thaman s;trivikram srinivas;Husband;Fidaa;maya;Bahubali;Blockbuster hit;Allu Arjun;Audience;House;CinemaSat, 11 Mar 2023 08:05:00 GMTఅల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన అలా వైకుంఠపురములో సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులను సృష్టించింది ఈ సినిమా. అంతేకాదు అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా కూడా నిలిచింది అని చెప్పాలి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. నిజంగా తమన్ అందించిన స్వరాలు అయితే సినీ ప్రేక్షకులందరికీ కూడా సంగీత సాగరంలో మునిగిపోయేలా చేశాయి అని చెప్పాలి.



 మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ తనదైన డైలాగులు రాసి మాయ చేస్తే.. ఇక అల్లు అర్జున్ ఆ డైలాగులను తనదైన స్టైల్ లో చెప్పి ప్రేక్షకులను ఫిదా చేసేసాడు. అయితే ఇక అలా వైకుంఠపురంలో మొత్తం సినిమాలో ఎక్కువగా హైలెట్గా మారింది టబూ కుటుంబం ఉండే ఇల్లు. చూడ్డానికి ఇంద్ర భవనంలా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇదంతా కేవలం సినిమా కోసం సెట్ వేసి ఉంటారు అని అందరూ అనుకున్నారు. కానీ నిజమైన ఇంటిలోనే ఈ షూటింగ్ చేశారట. అయితే ముందుగా సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ ను వేయాలని త్రివిక్రమ్ చెప్పారట.


 కానీ అల్లు అర్జున్ మాత్రం సెట్ వేయటం కాకుండా నిజమైన ఇంట్లోనే సినిమాను చేయాలని సలహా ఇచ్చారట. ఈ క్రమంలోనే తనకు తెలిసిన ఇల్లు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారట అల్లు అర్జున్. ఇక థియేటర్లలో ఈ మూవీని చూసిన ఆడియన్స్ ఇల్లు ఇంద్ర భవనంలా ఉంది అని ఆ ఇల్లును చూసి ఫిదా అయిపోయారు అని చెప్పాలి. అల్లు అర్జున్ కి కూడా ఈ ఇల్లు చాలా నచ్చిందట. మరి ఇంత అందమైన ఇల్లు ఎవరిదో తెలుసా ntv చైర్మన్ అయిన నరేంద్ర చౌదరి కుమార్తె రచన చౌదరి భర్త ఇల్లు. ఇక ఈ ఇల్లు కట్టడం కోసం దాదాపు 100 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఇక అల్లు అర్జున్ కూడా ఎన్నో రోజుల నుంచి ఇలాంటి ఇంటిని కట్టుకోవాలని ఆశ పడుతూ ఉన్నాడట.



RRR Telugu Movie Review Rating

గొప్ప మనసు చాటుకున్న నమ్రత..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>