Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-60d19d2b-9637-4b3a-b1ee-500605187019-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-60d19d2b-9637-4b3a-b1ee-500605187019-415x250-IndiaHerald.jpgవిశ్వ నటుడు కమలహాసన్ కూతురు గా ఇండస్ట్రీలో కి వచ్చిన శృతిహాసన్ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు ను పొందింది. చాలా కాలం సినిమాలకు దూరమైన ఈ అమ్మడు మళ్లీ ఇండస్ట్రీలో తన సత్తా ను చాటుకుంటుంది.ఇటీవల వీర సింహారెడ్డి అలాగే వాల్తేరు వీరయ్య సినిమాలతో ఒకేసారి రెండు హిట్లు అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉందని తెలుస్తుంది.. ఇలా వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటున్న శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా అయితే ఉంటుంది. తాజాగా శృతిహాసన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వర్కౌట్స్ వీడియో తెగ వైరలSocialstars lifestyle {#}Chiranjeevi;Prabhas;Shruti Haasan;prashanth neel;Makar Sakranti;Prasanth Neel;Josh;Simha;Krack;Balakrishna;Heroine;Cinema;Indiaవైరల్ అవుతున్న శృతి హాసన్ జిమ్ వర్క్ ఔట్ వీడియో...!!వైరల్ అవుతున్న శృతి హాసన్ జిమ్ వర్క్ ఔట్ వీడియో...!!Socialstars lifestyle {#}Chiranjeevi;Prabhas;Shruti Haasan;prashanth neel;Makar Sakranti;Prasanth Neel;Josh;Simha;Krack;Balakrishna;Heroine;Cinema;IndiaSat, 11 Mar 2023 19:10:00 GMTవిశ్వ నటుడు కమలహాసన్ కూతురు గా ఇండస్ట్రీలో కి వచ్చిన శృతిహాసన్  స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు ను పొందింది. చాలా కాలం సినిమాలకు దూరమైన ఈ అమ్మడు మళ్లీ ఇండస్ట్రీలో తన సత్తా ను చాటుకుంటుంది.ఇటీవల వీర సింహారెడ్డి అలాగే వాల్తేరు వీరయ్య సినిమాలతో ఒకేసారి రెండు హిట్లు అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉందని తెలుస్తుంది.. ఇలా వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటున్న శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా అయితే ఉంటుంది. తాజాగా శృతిహాసన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వర్కౌట్స్ వీడియో తెగ వైరల్ గా మారింది.

ఇప్పటికే తన మోకాలికి గాయమైనట్టుగా శృతి హాసన్ ప్రకటించిన దగ్గరి నుంచి ఆ ఫోటోలను షేర్ చేస్తూ రెండు వారాలుగా బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు శృతిహాసన్ షూట్ చేసిన వీడియో కూడా తెగ వైరల్ గా మారింది. ప్రస్తుతం శృతి హాసన్ మళ్లీ వర్కౌట్లతో బిజీ బిజీగా మారింది. వర్కౌట్ కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ " చాలా రోజుల తరువాత మళ్లీ స్టార్ట్ చేశా,తన పిచ్చిని అలాగే తన బలాన్ని భరిస్తాడు" అంటూ తన ట్రైనర్ గురించి శృతి హాసన్ చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియోలో శృతి హాసన్ పిచ్చి పిచ్చిగా చేసిన విన్యాసాలు చూస్తే కచ్చితంగా అయితే నవ్వు వస్తుంది. ఇక శృతిహాసన్ సినిమాల విషయానికి క్రాక్ సినిమా ద్వారా మంచి కం బ్యాక్ ఇచ్చిన శృ తి హాసన్ కు ఈ ఏడాది బాగానే కలిసి వచ్చేలా అయితే ఉంది. ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి నటించి రెండు హిట్లను తన ఖాతాలో అయితే వేసుకుంది. చిరంజీవి వాల్తేరు వీరయ్య అలాగే బాలయ్య వీర సింహా రెడ్డి వంటి శృతిహాసన్ నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలై సంక్రాంతి మంచి హిట్లుగా నిలిచాయి. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ "సలార్" సినిమాలో కూడా నటిస్తోందని సమాచారం.. ఈ సినిమా కూడా ఈ ఏడాది విడుదల కానున్న విషయం తెలిసిందే.



RRR Telugu Movie Review Rating

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ స్టార్ నటి కూతురు....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>