Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran91a2ee58-fd6a-4b86-835b-9669382204c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran91a2ee58-fd6a-4b86-835b-9669382204c7-415x250-IndiaHerald.jpgహిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరోలలో యంగ్ టాలెంటెడ్ కిరణ్ అబ్బవరం కూడా ఒకరు అని చెప్పాలి. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీకి వచ్చిన కిరణ్ అబ్బవరం.. ఇక ఇప్పుడు స్టార్ హీరోగా ఎదగాలని ఆశతో ముందుకు సాగుతూ ఉన్నాడు. రాజావారు రాణి గారు అనే సినిమాతో హీరోగా కెరియర్ స్టార్ట్ చేసి తొలి సినిమాతోనే ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇటీవలే వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు అని చెప్పాలి. అల్లు అరవిందKiran{#}Allu Aravind;Jammu and Kashmir - Srinagar/Jammu;Bunny Vas;rani;kiran;vishnu;Instagram;Heroine;Hero;raja;Cinemaహీరోయిన్ తో ప్రేమలో కిరణ్ అబ్బవరం.. అడ్డంగా దొరికిపోయాడుగా?హీరోయిన్ తో ప్రేమలో కిరణ్ అబ్బవరం.. అడ్డంగా దొరికిపోయాడుగా?Kiran{#}Allu Aravind;Jammu and Kashmir - Srinagar/Jammu;Bunny Vas;rani;kiran;vishnu;Instagram;Heroine;Hero;raja;CinemaSat, 11 Mar 2023 07:19:49 GMTహిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరోలలో యంగ్ టాలెంటెడ్ కిరణ్ అబ్బవరం కూడా ఒకరు అని చెప్పాలి. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీకి వచ్చిన కిరణ్ అబ్బవరం.. ఇక ఇప్పుడు స్టార్ హీరోగా ఎదగాలని ఆశతో ముందుకు సాగుతూ ఉన్నాడు. రాజావారు రాణి గారు అనే సినిమాతో హీరోగా కెరియర్ స్టార్ట్ చేసి తొలి సినిమాతోనే ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇటీవలే వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు అని చెప్పాలి. అల్లు అరవింద్ సమర్పణలో వచ్చిన ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించాడు.




 ఇక ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో నిండా సినిమాలు ఉన్నాయి అని చెప్పాలి. ఇక వరుస షూటింగ్ లతో కూడా బిజీబిజీగా గడుపుతూ ఉన్నాడు. ఇదిలా ఉంటే ఇక ఈ యంగ్ హీరోకి సంబంధించిన ఒక వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. కిరణ్ అబ్బవరం ఒక హీరోయిన్ తో ప్రేమలో పడిపోయాడట. ఆ హీరోయిన్ మరేవరో కాదు.. ఈ యంగ్ హీరో మొదటి మూవీ అయినా రాజావారు రానివారు సినిమాలో హీరోయిన్  రహస్య గోరక్. ఈ సినిమా తర్వాత రహస్యకు పెద్దగా ఛాన్సులు రాలేదు.


 కిరణ్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే రాజా వారు రానివారు అనే సినిమా సమయంలోనే రహస్య, కిరణ్ మద్య పరిచయం ఏర్పడి కొన్నాళ్ళకి పరిచయం ప్రేమగా మారిందట. ఇక ప్రస్తుతం వీరిద్దరూ కూడా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారట. ఇటీవల ఏకంగా ప్రియురాలితో వెకేషన్కు వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు కిరణ్ అబ్బవరం. కాశ్మీర్ ట్రిప్ కి ఇద్దరు కలిసి వెళ్లినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన పిక్స్ ని కిరణ్ షేర్ చేశాడు . అదే యాంగిల్ లో ఫోటో దిగి రహస్య కూడా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఇక ఇద్దరు ప్రేమలో ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిపోయింది.



RRR Telugu Movie Review Rating

గొప్ప మనసు చాటుకున్న నమ్రత..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>