Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral688fd7b9-5801-4264-bbcc-7f60146576af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral688fd7b9-5801-4264-bbcc-7f60146576af-415x250-IndiaHerald.jpgసాధారణంగా తుది జట్టులో ఛాన్స్ దక్కించుకోని ఆటగాళ్లు అటు బౌండరీ లైన్ వద్ద నిలబడుతూ ఇక్కడ డ్రింక్స్ బాయ్ గా అవతారం ఎత్తుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బ్రేక్ సమయంలో ఇక కోచ్ లు చెప్పిన మాటలను ఇక కెప్టెన్ కు చేరవేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలా ఇప్పుడు వరకు తుది జట్టులో లేని స్టార్ ప్లేయర్లు సైతం డ్రింక్స్ బాయ్ గా కనిపించడం ఎన్నోసార్లు చూశాం. కాగా టీమిండియాలో డబుల్ సెంచరీ వీరుడుగా పేరు సంపాదించుకున్న ఇషాన్ కిషన్ సైతం ప్రస్తుతం తుదిజట్టులో చోటు లేకపోవడంతో ఆస్ట్రేలియాతో జViral{#}Ishan Kishan;ishaan actor;Mumbai;Rohit Sharmaఇషాన్ కిషన్ ను కొట్టబోయిన రోహిత్.. వైరల్ వీడియో?ఇషాన్ కిషన్ ను కొట్టబోయిన రోహిత్.. వైరల్ వీడియో?Viral{#}Ishan Kishan;ishaan actor;Mumbai;Rohit SharmaSat, 11 Mar 2023 23:30:00 GMTసాధారణంగా తుది జట్టులో ఛాన్స్ దక్కించుకోని ఆటగాళ్లు అటు బౌండరీ లైన్ వద్ద నిలబడుతూ ఇక్కడ డ్రింక్స్ బాయ్ గా అవతారం ఎత్తుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బ్రేక్ సమయంలో ఇక కోచ్ లు చెప్పిన మాటలను ఇక కెప్టెన్ కు చేరవేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలా ఇప్పుడు వరకు తుది జట్టులో లేని స్టార్ ప్లేయర్లు సైతం డ్రింక్స్ బాయ్ గా కనిపించడం ఎన్నోసార్లు చూశాం. కాగా టీమిండియాలో డబుల్ సెంచరీ వీరుడుగా పేరు సంపాదించుకున్న ఇషాన్ కిషన్ సైతం ప్రస్తుతం తుదిజట్టులో చోటు లేకపోవడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో డ్రింక్స్ బాయ్ గా ఉన్నాడు.


 ఇక ఆటగాళ్లకు అవసరమైనప్పుడు మధ్య మధ్యలో ఎనర్జీ డ్రింకులు అందిస్తూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇటీవలే రోహిత్ శర్మకు కూడా ఎనర్జీ డ్రింక్ అందించాడు ఇషాన్ కిషన్. ఇక ఆ తర్వాత ఆ డ్రింక్ తీసుకొని మళ్లీ మైదానం బయటకు వెళ్తున్న సమయంలో.. ఒక్కసారిగా బాటిల్ కింద పడిపోయింది. దీంతో రోహిత్ శర్మ ఏకంగా ఇషాన్ కిషన్ ని కొట్టడానికి చేయి ఎత్తాడు అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. రోహిత్ శర్మ ఇలా ప్రవర్తించడం మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది అని చెప్పాలి.



 రోహిత్ శర్మ అసలు నువ్వు ఏమనుకుంటున్నావ్. కెప్టెన్ అయితే నీ కంటే తోపు ఎవరూ లేరు అనుకుంటున్నావా.. ఇషాన్ కిషన్ నీకు సర్వెంట్ లాగా కనిపిస్తున్నాడా.. అతను జట్టులో ఒక ఆటగాడు అన్న విషయం మరిచిపోయావా.. ఇలా ఎలా ప్రవర్తిస్తావ్ అంటూ కొంతమంది ఘాటుగా విమర్శలు చేస్తూ ఉన్నారు.  అయితే మరికొంతమంది మాత్రం అటు కేవలం టీమిండియాలో మాత్రమే కాదు ముంబై ఇండియన్స్ లో కూడా ఇషాన్ కిషన్ తో రోహిత్ శర్మకు మంచి అనుబంధము ఉంది. ఇక వారి మధ్య ఉన్న చనువుతోనే రోహిత్ అలా చేసి ఉంటాడు దీన్ని వివాదం చేయడం ఎందుకు అని కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.
">



RRR Telugu Movie Review Rating

రాజమౌళి తదుపరి చిత్రాలు ఆడకపోతే దానికి కారణం....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>