Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/adiripoye-update-ichina-khushi-cinema-teame1d76896-83b3-401b-9c20-30949f10cac0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/adiripoye-update-ichina-khushi-cinema-teame1d76896-83b3-401b-9c20-30949f10cac0-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ మరియు సమంత హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ ఎట్టకేలకు తిరిగి ప్రారంభం అయ్యింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అవ్వాల్సింది. కానీ సమంత అనారోగ్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిందని తెలుస్తుంది. శివ నిర్వాన దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెల్సిందే. సమంత అనారోగ్య సమస్యల నుండి బయట పడ్డ నేపథ్యంలో షూటింగ్ కు జాయిన్ అయ్యిందని తెలుస్తుంది.సమంత కోసం ఇన్నాళ్లు ఎదురు చూసిన యూనిట్ సభ్యులు వెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడమే కాకుండా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసSocialstars lifestyle {#}Shiva;gautham new;gautham;kushi;Samantha;vijay deverakonda;Kushi;lord siva;Heroine;Devarakonda;Cinema;News;Wifeఅదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ఖుషి సినిమా టీం...!!అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ఖుషి సినిమా టీం...!!Socialstars lifestyle {#}Shiva;gautham new;gautham;kushi;Samantha;vijay deverakonda;Kushi;lord siva;Heroine;Devarakonda;Cinema;News;WifeSat, 11 Mar 2023 17:50:00 GMTవిజయ్ దేవరకొండ మరియు సమంత హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ ఎట్టకేలకు తిరిగి ప్రారంభం అయ్యింది. ఈ సినిమా  షూటింగ్ ఎప్పుడో పూర్తి అవ్వాల్సింది. కానీ సమంత అనారోగ్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిందని తెలుస్తుంది.

శివ నిర్వాన దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెల్సిందే. సమంత అనారోగ్య సమస్యల నుండి బయట పడ్డ నేపథ్యంలో షూటింగ్ కు జాయిన్ అయ్యిందని తెలుస్తుంది.సమంత కోసం ఇన్నాళ్లు ఎదురు చూసిన యూనిట్ సభ్యులు వెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడమే కాకుండా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ను కూడా ఇవ్వడం జరిగింది. ఈ సినిమా మజిలీ సినిమా తరహాలోనే భార్య , భర్తల మధ్య జరిగే ఆసక్తికర సంఘటనలు మరియు మాంగళ్య బంధం గురించి చూపించబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం సినిమా లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని సమాచారం..

ఇప్పటి వరకు శివ నిర్వాన నుండి వచ్చిన అన్ని సినిమాలు కూడా మంచి విజయాలను అయితే సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందని అందరూ కూడా నమ్ముతున్నారు.. ప్రస్తుతం షూటింగ్ కు సంబంధించిన హడావుడి ఉన్న నేపథ్యంలో త్వరలోనే కీలక అప్డేట్ ను అధికారికంగా ఇవ్వబోతున్నారని సమాచారం.అంతే కాకుండా సమంత మరియు విజయ్ దేవరకొండ లపై షూట్ చేస్తున్న స్టిల్స్ ను కూడా విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది.. ఇక ఉగాది కానుకగా టీజర్ ను కూడా విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం.. మొత్తానికి కొద్దిగా ఆలస్యం అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకులను ఖుషి చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. సమంతసినిమా మాత్రమే కాకుండా హిందీలో వరుసగా సినిమాలు మరియు సిరీస్ లను చేస్తోందని సమాచారం.. విజయ్ దేవరకొండ ఇటీవల గౌతమ్ తిన్ననూరి సినిమాలో నటించేందుకు కూడా ఒప్పుకున్నట్లు సమాచారం .



RRR Telugu Movie Review Rating

వసంతం మూవీలో ' శ్రేయ ' ని రిజెక్ట్ చేయడానికి కారణం...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>