Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-6ab208b3-a428-4488-9af4-a02d2669c6e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-6ab208b3-a428-4488-9af4-a02d2669c6e6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విక్టరీ వెంకటేష్ గూర్చి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన హీరోగా 2003 వ సంవత్సరం లో వచ్చిన వసంతం సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాకి విక్రమన్ గారు దర్శకత్వం వహించారు.క్లాస్ సినిమాగా ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ సినిమాలో ఆర్తీ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా కళ్యాణి వెంకటేష్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఈ క్యారెక్టర్ కి డైరెక్టర్ ముందుగా వేరే హీరోయిన్ ని తీసుకోవాలని అనుకున్నారట. ఐతే ఆ హీరోయిన్ ఎవరంటే మనకున్నా సమాచారం ప్రకాSocialstars lifestyle {#}Balakrishna;jagapati babu;kalyani;sathyam;surya kiran;vikraman;Telugu;Heroine;Legend;marriage;Cinema;News;Wife;Venkatesh;producer;Industry;Producer;Directorవసంతం మూవీలో ' శ్రేయ ' ని రిజెక్ట్ చేయడానికి కారణం...!!వసంతం మూవీలో ' శ్రేయ ' ని రిజెక్ట్ చేయడానికి కారణం...!!Socialstars lifestyle {#}Balakrishna;jagapati babu;kalyani;sathyam;surya kiran;vikraman;Telugu;Heroine;Legend;marriage;Cinema;News;Wife;Venkatesh;producer;Industry;Producer;DirectorSat, 11 Mar 2023 18:05:00 GMTటాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విక్టరీ వెంకటేష్ గూర్చి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన హీరోగా 2003 వ సంవత్సరం లో వచ్చిన వసంతం సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాకి విక్రమన్ గారు దర్శకత్వం వహించారు.క్లాస్ సినిమాగా ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ సినిమాలో ఆర్తీ అగర్వాల్  హీరోయిన్ గా నటించగా కళ్యాణి వెంకటేష్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఈ క్యారెక్టర్ కి డైరెక్టర్ ముందుగా వేరే హీరోయిన్ ని తీసుకోవాలని అనుకున్నారట.

ఐతే ఆ హీరోయిన్ ఎవరంటే మనకున్నా సమాచారం ప్రకారం మన తెలుగు ఇండస్ట్రీ లో దాదాపు పది సంవత్సరాలు పైనే హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న అలాగే అభిమానులని సొంతం చేసుకున్న శ్రేయ. ఐతే ఈ మూవీలో డైరెక్టర్ ఆమె ని తీసుకుందాం అని అనుకున్నప్పటికీ ఆమె అయితే ఆ క్యారెక్టర్ కి పూర్తిగా సెట్ అవ్వదు అని మూవీ టీం అందరు డైరెక్టర్ తో చెప్పడం తో ఆయన ఆమెని తీసేసి కళ్యాణి గారిని తీసుకున్నాడు.ఆ పాత్ర కి కళ్యాణి గారే బాగా సెట్ అయ్యారు ఆ పాత్ర లో ఆమె ఒక మెచ్యూర్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చి కొన్ని సీన్స్ లో వెంకటేష్ ని మోటివేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ పాత్ర కి ఆమె అయితేనే బాగా సెట్ అయింది. హీరోయిన్ గా చాల సినిమాల్లో నటించారు. ఇక అది అలా ఉంటె కళ్యాణి కొన్ని సినిమాల్లో మదర్ క్యారెక్టర్ లో నటిస్తుంది.అయితే ఆమె సత్యం సినిమా తో ఇండస్ట్రీ కి పరిచయం అయినా సూర్య కిరణ్ గారిని పెళ్లి చేసుకున్నారు ఆయన డైరెక్ట్ చేసిన కొన్ని సినిమాలకి ప్రొడ్యూసర్ గా కూడా చేసారు కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొన్ని కారణాల వల్ల ఆమె ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు.ప్రెసెంట్ ఆమె ఒక్కరే ఉంటున్నారు.

ఐతే మరల ఛాన్సెస్ వస్తే మాత్రం తప్పకుండ సినిమాల్లో చేస్తానని ఆమె నుండి అందుతున్న సమాచారం. ఆమె బాలకృష్ణ -బోయపాటి కాంబినేషన్లో వచ్చిన లెజెండ్ సినిమాలో జగపతి బాబు కు భార్య గా నటించిన సంగతి తెల్సిందే.



RRR Telugu Movie Review Rating

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ స్టార్ నటి కూతురు....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>