MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shettyf5f9004d-9c15-4122-b30e-27c1399856a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shettyf5f9004d-9c15-4122-b30e-27c1399856a9-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్నప్పటికీ అందులో కొంత మంది మాత్రమే తెలుగు తెరకు పరిచయం అయిన ఫస్ట్ మూవీ తోనే అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకొని వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నారు. అలా తెలుగు తెరకు పరిచయం అయిన మొట్ట మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను ... సూపర్ క్రేజ్ ను అందుకొని ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలkrithi shetty{#}Naga Chaitanya;Success;Josh;Beautiful;Box office;Heroine;media;Telugu;Cinemaబ్లాక్ కలర్ డ్రెస్ లో హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన కృతి శెట్టి..!బ్లాక్ కలర్ డ్రెస్ లో హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన కృతి శెట్టి..!krithi shetty{#}Naga Chaitanya;Success;Josh;Beautiful;Box office;Heroine;media;Telugu;CinemaFri, 10 Mar 2023 10:11:35 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్నప్పటికీ అందులో కొంత మంది మాత్రమే తెలుగు తెరకు పరిచయం అయిన ఫస్ట్ మూవీ తోనే అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకొని వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నారు. అలా తెలుగు తెరకు పరిచయం అయిన మొట్ట మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను ... సూపర్ క్రేజ్ ను అందుకొని ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో కృతి శెట్టి ఒకరు. 

ఈ ముద్దుగుమ్మ ఉప్పెన మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని ... మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత కృతి అనేక సినిమా అవకాశాలలో దక్కించుకుంది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించగా ...  మరి కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కృతి శెట్టి ... నాగ చైతన్య హీరోగా రూపొందిన కస్టడీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 

ఇది ఇలా ఉంటే కృతి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కృతి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ షూస్ ను వేసుకొని తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. కృతి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

హాట్ లుక్ ఉన్న స్కై బ్లూ కలర్ పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్లో మైమరపిస్తున్న కేతిక శర్మ..!

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>