MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc2276524-0455-4864-9c5c-7d5875194e3f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc2276524-0455-4864-9c5c-7d5875194e3f-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలి అంటే టాలెంట్ తో పాటు అందం కూడా ఉండాలి. హీరోయిన్గా రాణించాలి అంటే అందం అనేది ఎంత ఉంటే అన్ని అవకాశాలు వస్తాయి. సినీ తారల స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ రూపంపై అందరూ ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలామంది హీరోయిన్లు తమ ముఖం మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి అని సర్జరీలు కూడా చేయించుకుంటూ ఉంటారు. ఇక అలా అందం కోసం సర్జరీ చేయించుకున్న వారిలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా ఉంది .ఈమె మరింత అందంగా కనిపించేందుకు తన ముక్కు కు సర్జరీ చేయించుకుంది. tollywood{#}bhavana;priyanka;Mohandas Karamchand Gandhi;Heroineఅందంగా కనిపించాలని ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్న ప్రియాంక చోప్రా.. కానీ..!?అందంగా కనిపించాలని ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్న ప్రియాంక చోప్రా.. కానీ..!?tollywood{#}bhavana;priyanka;Mohandas Karamchand Gandhi;HeroineFri, 10 Mar 2023 11:10:00 GMTసినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలి అంటే టాలెంట్ తో పాటు అందం కూడా ఉండాలి. హీరోయిన్గా రాణించాలి అంటే అందం అనేది ఎంత ఉంటే అన్ని అవకాశాలు వస్తాయి. సినీ తారల స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ రూపంపై అందరూ ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలామంది హీరోయిన్లు తమ ముఖం మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి అని సర్జరీలు కూడా చేయించుకుంటూ ఉంటారు. ఇక అలా అందం కోసం సర్జరీ చేయించుకున్న వారిలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా ఉంది .ఈమె మరింత అందంగా కనిపించేందుకు తన ముక్కు కు సర్జరీ చేయించుకుంది. 

ఇక ఈ విషయాన్ని తన ఆత్మకథ అన్ఫినిస్ట్ లో రాస్కొచ్చింది .మన గ్లోబల్ స్టార్ ఈ క్రమంలోనే అందం కోసం తన ముక్కుకి సర్జరీ చేయించుకున్న నేపథ్యంలో సర్జరీ ఫెయిల్ అయ్యి తన ముఖం అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అంటూ చెప్పవచ్చింది ఈమె. దీంతో ఆమె చాలా భయపడి పోయిందట. అంతేకాదు ఆ సమయంలో నిస్సహాయకురాలిగా కూడా ఉండిపోయాను అంటూ తెలిపింది ప్రియాంక చోప్రా. నా ముక్కు సర్జరీ చేసే సమయంలో డాక్టర్లు అందరూ కూడా ఆసక్తిని కోల్పోయారు. దీంతో నా ముక్కు ఆకారం పూర్తిగా మారిపోయింది. అనంతరం గాంధీజీ తొలగించిన తర్వాత నా ముక్కు చూసి అమ్మ నేను భయపడిపోయాను.

సర్జరీ తర్వాత నా ముక్కు పూర్తిగా వంకరగా మారిపోయి నా ముఖం మొత్తం వేరే లాగా కనిపించింది. సర్జరీ తర్వాత అసలు నేను నాలాగా కనిపించలేదు అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు వేరే ఎవరినో చూస్తున్న భావన నాలో కలిగింది. తర్వాత తిరిగి మళ్లీ నేను మామూలు మనిషిగా కోలుకుంటానా లేదా అని అనిపించింది. సినీ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ప్రియాంక తన అందం కోసం సర్జరీ చేయించుకుంది. సర్జరీ తర్వాత తను పూర్తిగా మారిపోయింది. దీంతో తన ముక్కు తిరిగి మునుపటిలాగా తెచ్చుకునేందుకు మళ్లీ మొక్కకి సర్జరీ చేయించుకుందట ప్రియాంక చోప్రా..!!



RRR Telugu Movie Review Rating

"ఆర్సి 15" కోసం కియార అద్వానీ రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా..?

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>