MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srililad0c9926a-ca7d-48e7-bb1f-78ce3ffda4e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srililad0c9926a-ca7d-48e7-bb1f-78ce3ffda4e0-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సంవత్సరం వీర సింహా రెడ్డి మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న బాలకృష్ణ నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 10srilila{#}thaman s;Simha;Josh;Box office;Balakrishna;anil ravipudi;kajal aggarwal;sree;Posters;marriage;ravi teja;Ravi;Heroine;Telugu;Music;Cinema"ఎన్బికె 108" సెట్స్ లో అడుగుపెట్టిన శ్రీ లీల..!"ఎన్బికె 108" సెట్స్ లో అడుగుపెట్టిన శ్రీ లీల..!srilila{#}thaman s;Simha;Josh;Box office;Balakrishna;anil ravipudi;kajal aggarwal;sree;Posters;marriage;ravi teja;Ravi;Heroine;Telugu;Music;CinemaFri, 10 Mar 2023 10:15:14 GMTనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సంవత్సరం వీర సింహా రెడ్డి మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న బాలకృష్ణ నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది.

తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న పద్యంలో ఈ మూవీ చిత్రకరణను ఎన్ బి కే 108 అనే టైటిల్ తో ఈ మూవీ యూనిట్ కొనసాగిస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ లో బాలకృష్ణ తో పాటు శ్రీ లీల కూడా పాల్గొంటుంది.  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ లోకి శ్రీ లీల ఎంటర్ అయ్యింది. 

ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన శ్రీ లీల కు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే పెళ్లి సందD మూవీ తో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం అనేక మూవీ లలో నటిస్తూ కెరియర్ ను అద్భుతమైన జోష్ లో ముందుకు సాగిస్తుంది. అందులో భాగంగా పోయిన సంవత్సరం రవితేజ సరసన ధమాకా మూవీలో హీరోయిన్ గ నటించిన శ్రీ లీల మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.



RRR Telugu Movie Review Rating

హాట్ లుక్ ఉన్న స్కై బ్లూ కలర్ పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్లో మైమరపిస్తున్న కేతిక శర్మ..!

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>