MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranab216be3f-80de-4379-9bfe-5c6880d097e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranab216be3f-80de-4379-9bfe-5c6880d097e1-415x250-IndiaHerald.jpgఇప్పటికే నటుడుగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దగ్గుపాటి రానా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శేఖర్ కమల దర్శకత్వంలో రూపొందిన లీడర్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన రానా ఆ తర్వాత ఎన్నో తెలుగు మూవీ లలో నటించడం మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే రానా కొంత కాలం క్రితమే భీమ్లా నాయక్ అనే మూవీ లో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ లో రానా తో పాrana{#}Venkatesh;rana daggubati;sekhar;Bahubali;Silver;Nayak;NET FLIX;Rajamouli;kalyan;Leader;Hero;Telugu;Box office;Cinemaరాజమౌళి ... మహేష్ మూవీలో నటించడానికి నేను రెడీ ... రానా..!రాజమౌళి ... మహేష్ మూవీలో నటించడానికి నేను రెడీ ... రానా..!rana{#}Venkatesh;rana daggubati;sekhar;Bahubali;Silver;Nayak;NET FLIX;Rajamouli;kalyan;Leader;Hero;Telugu;Box office;CinemaFri, 10 Mar 2023 09:30:03 GMTఇప్పటికే నటుడుగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దగ్గుపాటి రానా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శేఖర్ కమల దర్శకత్వంలో రూపొందిన లీడర్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన రానా ఆ తర్వాత ఎన్నో తెలుగు మూవీ లలో నటించడం మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే రానా కొంత కాలం క్రితమే భీమ్లా నాయక్ అనే మూవీ లో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ లో రానా తో పాటు పవన్ కళ్యాణ్ కూడా హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే రానా తాజాగా "రానా నాయుడు" అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ వెబ్ సిరీస్ రానా తో పాటు వెంకటేష్ కూడా ప్రధాన పాత్రలో నటించాడు. ఈ వెబ్ సిరీస్ మరి కొన్ని రోజుల్లోనే ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయింది. ప్రస్తుతం రానా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లలో ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా రానా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా రానా అనేక ఆసక్తికరమైన విషాయలను చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా రాజమౌళి ... మహేష్ తో తీయబోయే సినిమాలో మీకు ఒక  ఆపోనేట్ క్యారెక్టర్ చేయడానికి ఆఫర్ వస్తే మీరు నటిస్తారా అని రానా ను ప్రశ్నించగా ... రానా ... రాజమౌళి దర్శకత్వంలో మహేష్ హీరోగా రూపొందబోయే సినిమాలో నటించే అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తాను అని సమాధానం ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే ఇది వరకే రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమాలో రానా విలన్ పాత్రలో నటించాడు.



RRR Telugu Movie Review Rating

పర్పుల్ కలర్ శారీలో నడుమందాలతో మైమరపిస్తున్న సంయుక్త మీనన్..!

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>