MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood671ff2de-7be1-4218-9ffc-3adbe85605be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood671ff2de-7be1-4218-9ffc-3adbe85605be-415x250-IndiaHerald.jpgఇటీవల మనోజ్ మరియు మౌనిక రెడ్డిల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. అయితే వీరికి కూడా ఇది రెండో వివాహమే ఇంతకుముందే మౌనిక రెడ్డి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒక కొడుకుకి కూడా జన్మనిచ్చింది .ఇక ప్రస్తుతం ఆ కొడుకుని మనోహిస్తున్న సంత కొడుకుల చూసుకుంటున్నాడు. ఇక ఈ విషయాన్ని అధికారికంగా తానే ప్రకటించాడు. వారి వివాహానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. ఇక ఆ ఫోటోలలో వారిద్దరితో పాటు మంచు కుటుంబం అందరూ ఉన్నారు. ఒక మంచి విష్ణు తప్ప ఆ ఫోటోలలో మంచి కుటుంబం అంతా tollywood{#}manchu vishnu;mohan babu;vishnu;manchu manoj kumar;mounika;marriage;media;Nijam;Industry;Newsమంచు విష్ణు మనోజ్ మధ్య గొడవలు.. అసలు విషయం ఇదే..!?మంచు విష్ణు మనోజ్ మధ్య గొడవలు.. అసలు విషయం ఇదే..!?tollywood{#}manchu vishnu;mohan babu;vishnu;manchu manoj kumar;mounika;marriage;media;Nijam;Industry;NewsFri, 10 Mar 2023 13:00:00 GMTఇటీవల మనోజ్ మరియు మౌనిక రెడ్డిల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. అయితే వీరికి కూడా ఇది రెండో వివాహమే ఇంతకుముందే మౌనిక రెడ్డి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒక కొడుకుకి కూడా జన్మనిచ్చింది .ఇక ప్రస్తుతం ఆ కొడుకుని మనోహిస్తున్న సంత కొడుకుల చూసుకుంటున్నాడు. ఇక ఈ విషయాన్ని అధికారికంగా తానే ప్రకటించాడు. వారి వివాహానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. ఇక ఆ ఫోటోలలో వారిద్దరితో పాటు మంచు కుటుంబం అందరూ ఉన్నారు. ఒక మంచి విష్ణు తప్ప ఆ ఫోటోలలో మంచి కుటుంబం అంతా కనిపించింది మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిల వివాహానికి మంచు విష్ణు వచ్చాడు. 

కానీ మిగిలిన కార్యక్రమాలు అన్నిటిలో కూడా ఎక్కడా కనిపించలేదు విష్ణు .మంచు విష్ణు అలా దూరంగా ఎందుకు ఉన్నాడు అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే అన్నదమ్ములు ఇద్దరు మధ్య ఆస్తు తగాదాలు ఉన్నాయని.. అందుకే మంచు మనోజ్ పెళ్ళికి మంచు విష్ణు ఎక్కువసేపు ఉండలేదు అంటూ ప్రచారం జరుగుతుంది .అయితే ఇప్పటికే మంచి మోహన్ బాబు ఈ విషయంలో ఎలాంటి నిజం లేదు అంటూ క్లారిటీ కూడా ఇచ్చాడు .అంతేకాదు విష్ణు మరియు మనోజ్ ఇద్దరు కూడా వారికి సొంత సంపాదనతోనే జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు అంటూ మంచు ఫ్యామిలీ కూడా ఇదివరకే చెప్పడం జరిగింది.

ఈ క్రమంలోనే మంచి ఫ్యామిలీ అంటే నచ్చని కొందరు ఇలాంటి పుకార్లను స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ అంటున్నారు. మంచు విష్ణు పెళ్లికి హాజరయ్యారు కానీ కొన్ని కారణాలవల్ల కాస్త దూరంగా ఉన్నాడు అని అంతేతప్పిచ్చి వారిద్దరి మధ్య ఎలాంటి ఆస్తి తగాదాలు లేవు అంటూ తాజాగా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుండి వార్తలు వినిపిస్తున్నాయి .ఈ నేపథ్యంలోనే ముందు ముందు ఈ అన్నదమ్ముల మధ్య ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటికైనా ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఈ వార్తలపై స్పందిస్తే బాగుంటుంది అని అంటున్నారు..!!



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ 30: అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న జాన్వీ కపూర్.!

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>