MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2a071d22-f038-42e7-af00-38416228b747-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2a071d22-f038-42e7-af00-38416228b747-415x250-IndiaHerald.jpgసౌత్ సినీ ఇండస్ట్రీలోనే లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన నటనతో స్టార్ హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ను తీసుకుంటూ దూసుకుపోతోంది ఈమె .ఇక అలాంటి ఒక హీరోయిన్ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిపోయింది .ఈ నేపథ్యంలోనే నయనతార చాలా లేడీ ఓరియంటెడ్ సినిమాలో చేసింది టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో దాదాపు అందరూ స్టార్ హీరోల సినిమాల్లో నటించింది నయనతార. షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటిస్తూ బాలీవుడ్ కి tollywood{#}Shahrukh Khan;nayana harshita;nayantara;Jawaan;Kollywood;marriage;bollywood;Industry;Heroine;Director;News;Tollywood;Cinemaనయనతార ని బ్యాన్ చేయాలంటున్న ఇండస్ట్రీ.. అదే కారణమా..!?నయనతార ని బ్యాన్ చేయాలంటున్న ఇండస్ట్రీ.. అదే కారణమా..!?tollywood{#}Shahrukh Khan;nayana harshita;nayantara;Jawaan;Kollywood;marriage;bollywood;Industry;Heroine;Director;News;Tollywood;CinemaFri, 10 Mar 2023 11:00:00 GMTసౌత్ సినీ ఇండస్ట్రీలోనే లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన నటనతో స్టార్ హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ను తీసుకుంటూ దూసుకుపోతోంది ఈమె .ఇక అలాంటి ఒక హీరోయిన్ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిపోయింది .ఈ నేపథ్యంలోనే నయనతార చాలా లేడీ ఓరియంటెడ్ సినిమాలో చేసింది టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో దాదాపు అందరూ స్టార్ హీరోల సినిమాల్లో నటించింది నయనతార. షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటిస్తూ బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చేసింది నయనతార.

 ఈమె గత ఏడాది కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన విగ్నేష్ శివని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు పల్లి అయ్యింది. నయనతార ఇకపోతే పెళ్లి అయిన అనంతరం ఎన్నో వివాదాలను ఎదుర్కొని చిక్కుల్లో పడింది నయనతార. అయితే తాజాగా నయనతార మరోసారి సౌత్ ఇండస్ట్రీ బ్యాన్ చేయాలని భావిస్తుంది అన్న సమాచారం వినబడుతోంది. నయనతారని సౌత్ సినీ ఇండస్ట్రీలో బ్యాన్ చేయాలి అనుకుంటున్నారో తెలుసుకుందాం.. అయితే ఈ మధ్య నయనతార దగ్గరికి ఎవరైనా సినిమా స్టోరీ చెప్పడానికి వస్తే ఆ సినిమాలకి ఓకే చెప్పి డైరెక్టర్ గా తన భర్తకి అవకాశాన్ని వచ్చేలాగా చేస్తుందిట నయనతార.

అంతేకాదు వాటితోపాటు వేరే సినిమాలను చేస్తున్న దర్శకులను సైతం తన డబ్బు పలుకువడిని ఉపయోగించి ఆ డైరెక్టర్లతో సినిమాలను క్యాన్సల్ చేస్తూఉందట. అనంతరం విఘ్నేశ్వరునికి అవకాశం ఇప్పిస్తోందట నయనతార. దీంతో ఇక ఈ విషయం తెలుసుకున్న దర్శక నిర్మాతలు తమ దగ్గరికి వచ్చిన అవకాశాలను నాశనం చేస్తుంది అని స్టార్ డైరెక్టర్లకు ఈ విషయాన్ని తెలియజేశారట. ఇక ఈ విషయాలను తెలుసుకున్న దర్శకులు నీ పద్ధతి మార్చుకోమని నాయన తారకు చాలా సందర్భాల్లో చెప్పడం కూడా జరిగిందట. ఒకవేళ నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తే ఇండస్ట్రీ నుండి నిన్ను బయోకార్డ్ చేస్తాం అంటూ నయనతారకు స్టార్ డైరెక్టర్లు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది..!!



RRR Telugu Movie Review Rating

కాజల్ అగర్వాల్ అప్ కమింగ్ మూవీస్ లైనప్ ఇదే..!

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>