Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa-star-hero-tho-cinema-chestunte-samayam-vrudha-avtundi781e2032-764a-4856-a4ef-da40f5c39f9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa-star-hero-tho-cinema-chestunte-samayam-vrudha-avtundi781e2032-764a-4856-a4ef-da40f5c39f9f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ స్టార్ హీరో ఐనా పవర్స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్రెసెంట్ కొంతమంది డైరెక్టర్స్ కి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుందని ఊహగనాలు వినబడుతున్నాయి. అదెలాగంటే పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటే దర్శకులకు చాలా సమయం వృధా అవుతుందని మరో సారి నిరూపితమైంది. గతంలో ఇద్దరు ముగ్గురు దర్శకులు ఏకంగా రెండు మూడు సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేసి చేసి ఆశ వదులుకొని వేరే సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమా ను మొదలు పెట్టిన దర్శకుడు పరిస్థితి కూడా అలాగే ఉంది. సంవత్సరSocialstars lifestyle {#}kalyan;Darsakudu;Director;News;Hero;Cinemaఆ స్టార్ హీరో తో సినిమా చేస్తుంటే సమయం వృధా అవుతుంది .....!!ఆ స్టార్ హీరో తో సినిమా చేస్తుంటే సమయం వృధా అవుతుంది .....!!Socialstars lifestyle {#}kalyan;Darsakudu;Director;News;Hero;CinemaFri, 10 Mar 2023 12:50:00 GMTటాలీవుడ్ టాప్ స్టార్ హీరో ఐనా పవర్స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్రెసెంట్ కొంతమంది డైరెక్టర్స్ కి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుందని ఊహగనాలు వినబడుతున్నాయి. అదెలాగంటే పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటే దర్శకులకు చాలా సమయం వృధా అవుతుందని మరో సారి నిరూపితమైంది. గతంలో ఇద్దరు ముగ్గురు దర్శకులు ఏకంగా రెండు మూడు సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేసి చేసి ఆశ వదులుకొని వేరే సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి.

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమా ను మొదలు పెట్టిన దర్శకుడు పరిస్థితి కూడా అలాగే ఉంది. సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు చేస్తూ వచ్చిన దర్శకుడు క్రిష్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తో సినిమా అనుకున్నాడో అప్పటి నుండి కూడా నిద్రపోతున్నట్లుగానే కెరియర్ లో ముందు సాగుతున్నాడు పాపం అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ తో సినిమా ను కమిట్ అవ్వడం వల్ల క్రిష్ అన్ని విధాలుగా నష్ట పోతున్నాడు అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమాకు ముందు కొండ పొలం అనే చిన్న సినిమా ను స్పీడ్ గా ముగించిన దర్శకుడు క్రిష్ అప్పటి నుండి కూడా హరిహర వీరమల్లు సినిమా పనిలోనే ఉన్నాడు.

దాదాపు రెండు సంవత్సరాలుగా ఆ పని లోనే ఉన్న క్రిష్ ఈ ఏడాది కూడా ఆ సినిమాను విడుదల చేసే పరిస్థితి కనపడటం లేదు. ఈ సంవత్సరంలో హరిహర వీరమల్లు సినిమా విడుదల ఉంటుందా లేదా అనే అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. పవన్ కళ్యాణ్ వేరే సినిమాలకు డేట్లు ఇస్తున్న కారణంగా దర్శకుడు క్రిష్ కూడా కొండ పొలం తరహా లోనే మరో చిన్న సినిమా ను యంగ్ హీరో తో చేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం అందుతుంది.ఇటీవల ఆ యంగ్ హీరో తో చర్చలు జరిపినట్లుగా కూడా పుకార్లు షికారులు చేస్తున్నాయి. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందే దర్శకుడు క్రిష్ వేరే హీరో తో సినిమా చేయడం అనేది కచ్చితంగా అవాస్తవం అయి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో తో సినిమా చేస్తూ, ఆ సినిమా ను పక్కన పెట్టి చిన్న హీరో తో సినిమా చేయాల్సిన అవసరం ఏ ఒక్క దర్శకుడికి లేదు అనేది చాలా మంది అభిప్రాయం. కనుక క్రిష్ గురించి జరుగుతున్న ప్రచారం అవాస్తవం అయ్యి ఉంటుంది.

ఐతే దీన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు ఖండిస్తున్నారు. ఆయన ప్రెసెంట్ పొలిటికల్గా కొంచం బిజీ గా ఉండడం వల్లే సినిమా చేసే షెడ్యూల్స్ లో గ్యాప్ వస్తుంది కానీ ఇంకేదీ కారణం కాదు అని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ 30: అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న జాన్వీ కపూర్.!

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>