MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragya-jaishval13e392cc-2d28-4c53-aea3-ead5ca64f46e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragya-jaishval13e392cc-2d28-4c53-aea3-ead5ca64f46e-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న మోస్ట్ గ్లామరస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కంచే మూవీ తో మంచు గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకుంది. వరుణ్ తేజ్ హీరో గా రూపొందిన ఈ మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత అనేక మూవీ లలో నటించిన ప్రగpragya jaishval{#}Yashasvi Jaiswal;Silver;varun tej;BEAUTY;Balakrishna;Blockbuster hit;Box office;Telugu;media;Tollywood;Cinema;Heroineక్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో మైమరపిస్తున్న ప్రగ్యా జైస్వాల్..!క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో మైమరపిస్తున్న ప్రగ్యా జైస్వాల్..!pragya jaishval{#}Yashasvi Jaiswal;Silver;varun tej;BEAUTY;Balakrishna;Blockbuster hit;Box office;Telugu;media;Tollywood;Cinema;HeroineFri, 10 Mar 2023 11:34:28 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న మోస్ట్ గ్లామరస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కంచే మూవీ తో మంచు గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకుంది. వరుణ్ తేజ్ హీరో గా రూపొందిన ఈ మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాడు. 

మూవీ లో ఈ ముద్దుగుమ్మ నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత అనేక మూవీ లలో నటించిన ప్రగ్యా కు మంచి విజయం మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ప్రగ్య "అఖండ" మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అంద చందాలను ఆరబోయడానికి ఎక్కువగా వెనకడుగు వేయని ఈ హాట్ బ్యూటీ ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అంద చందాలను ఆరబోసి కొర్రకారును అలరించింది. 

ఇలా సినిమాల్లో అంద చందాలను ఆరబోసి వెండి తెరపై సెగలు పుట్టించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందరి చందాలను ఆరబోసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రగ్యా కు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రగ్యా అదిరిపోయే లుక్ లో ఉన్న సారి ని కట్టుకొని మెడలో నక్లెస్ ను ధరించి క్లాస్ అండ్ డీసెంట్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ 30: అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న జాన్వీ కపూర్.!

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>