TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/bsnl-planes596faff9-7558-4a68-844b-671fe9622a87-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/bsnl-planes596faff9-7558-4a68-844b-671fe9622a87-415x250-IndiaHerald.jpgభారత సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL కస్టమర్లకు అతి తక్కువ ధరలోకి ఎక్కువ లాభాలను అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.వీటిలో తక్కువ ఖర్చుతోనే 65 రోజులపాటు అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్ కూడా కలవు. రూ.319 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ రీఛార్జ్తో 65 రోజులపాటు సద్వినియోగం చేసుకోవచ్చు తమ కస్టమర్ల కోసం ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్లాన్ యొక్క ప్రయోజనాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. రూ.319 ప్లాన్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ BSNL బెస్ట్ ప్లాన్లలో ఒకటBSNL;PLANES{#}BSNL;Mumbai;Manamబుల్లి పిట్ట: తక్కువ ధరకే అదిరిపోయే ప్లాన్స్ ఇవే..!!బుల్లి పిట్ట: తక్కువ ధరకే అదిరిపోయే ప్లాన్స్ ఇవే..!!BSNL;PLANES{#}BSNL;Mumbai;ManamFri, 10 Mar 2023 13:00:00 GMTభారత సంచార్ నిగమ్ లిమిటెడ్ bsnl కస్టమర్లకు అతి తక్కువ ధరలోకి ఎక్కువ లాభాలను అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.వీటిలో తక్కువ ఖర్చుతోనే 65 రోజులపాటు అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్ కూడా కలవు. రూ.319 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ రీఛార్జ్తో 65 రోజులపాటు సద్వినియోగం చేసుకోవచ్చు తమ కస్టమర్ల కోసం ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్లాన్ యొక్క ప్రయోజనాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


రూ.319 ప్లాన్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ bsnl బెస్ట్ ప్లాన్లలో ఒకటి ఈ ప్లాన్ రీఛార్జ్తో కస్టమర్లకు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కలదు.అలాగే పూర్తిగా 65 రోజుల పాటు హుమ్ నెట్వర్క్ మరియు ముంబై ఢిల్లీలలో రోమింగులలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 3 00 ఎస్ఎంఎస్ మరియు 10GB ప్రయోజనాలు కూడా అందుబాటులో కలవట ఇటువంటి మరొక బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే రూ.1198 వ్యాలిడిటీ ప్లాన్ అదిరిపోయే విధంగా బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం తీసుకువచ్చింది.

రూ.1198 ప్లాన్.. ఈ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ యొక్క బడ్జెట్ ధరలలోని లాంగ్ వాలిడిటీ కోరుకునే వారికి ఉపయోగపడుతుంది ఈ ప్లాన్ నెలకు కేవలం 300 కాలింగ్ మినిట్స్, 30 GB డేటా మరియు 30 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. ఈ విధంగా ప్రతినెలా కాలింగ్ డేటా మరియు ఎస్ఎంఎస్ వంటివి లభిస్తాయి అంటే 12 నెలలకు మీరు కాలింగ్ డేటా మరియు ఎస్ఎంఎస్ లాభాలను ఏ ప్లాన్ తో పొందవచ్చు. దీనిని నెలవిబాంగ విభజిస్తే కేవలం 99 రూపాయల ఖర్చుతోని ఈ ప్లాన్ మీకు వర్తిస్తుందన్నమట. అయితే కాలింగ్ మరియు డేటా ఎక్కువగా కోరుకునే వారికి ఈ ప్లాన్ సరిపోకపోవచ్చు కానీ తక్కువ ధరలోనే ఉపయోగించుకునే వాళ్ళకి ఈ ప్లాన్ సరిపోతుంది.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ 30: అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న జాన్వీ కపూర్.!

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>