MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneyf2c11052-f032-40fe-9045-b9982cffcb1e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneyf2c11052-f032-40fe-9045-b9982cffcb1e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మీరు ఉద్యోగం చేస్తూ అలసిపోయారా? లేక ఉద్యోగం లేక విసుగు చెందారా? అలా అయితే ఇప్పుడు వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీకోసం ఒక చక్కటి బిజినెస్ ప్లాన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వ్యాపారంతో కొంచెం కష్టపడితే చాలు ఊహించని రేంజ్ లో లాభాలు మీ సొంతం అవుతాయి. ఇప్పటివరకు కొంతమందికి మాత్రమే ఈ బిజినెస్ బాగా పరిచయం.. అందులో చక్కగా లాభాలు పొందుతున్న వారు కూడా ఉన్నారు. మరి ఈ వ్యాపారానికి చదువుతో అసలు సంబంధం లేదు కేవలం మీ దగ్గర తెలివితేటలుంటే సరిపోతుంది. వ్యాపారంలో ఉండాల్సిన మెలకువలు.. కస్టMONEY{#}Haryana;job;Heart;garlic;Cholesterol;Customer;Success;Ideaమనీ: ఇలాంటి బిజినెస్ చేస్తే నెలకు రూ.50 వేలకు పైగా ఆదాయం..!మనీ: ఇలాంటి బిజినెస్ చేస్తే నెలకు రూ.50 వేలకు పైగా ఆదాయం..!MONEY{#}Haryana;job;Heart;garlic;Cholesterol;Customer;Success;IdeaFri, 10 Mar 2023 11:00:00 GMTప్రస్తుతం మీరు ఉద్యోగం చేస్తూ అలసిపోయారా? లేక ఉద్యోగం లేక విసుగు చెందారా? అలా అయితే ఇప్పుడు వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీకోసం ఒక చక్కటి బిజినెస్ ప్లాన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వ్యాపారంతో కొంచెం కష్టపడితే చాలు ఊహించని రేంజ్ లో లాభాలు మీ సొంతం అవుతాయి. ఇప్పటివరకు కొంతమందికి మాత్రమే ఈ బిజినెస్ బాగా పరిచయం.. అందులో చక్కగా లాభాలు పొందుతున్న వారు కూడా ఉన్నారు. మరి ఈ వ్యాపారానికి చదువుతో అసలు సంబంధం లేదు కేవలం మీ దగ్గర తెలివితేటలుంటే సరిపోతుంది. వ్యాపారంలో ఉండాల్సిన మెలకువలు.. కస్టమర్ తో ఎలా మాట్లాడాలో తెలిసి ఉంటే కచ్చితంగా మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు.

ఆ బిజినెస్ ఐడియా ఏంటి అంటే వెల్లుల్లి వ్యాపారం.. భారతీయ వంటకాలలో వెల్లుల్లికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తీపి పదార్థాలలో మాత్రమే వెల్లుల్లి ఉపయోగించరు.. కానీ మిగతా అన్నింటిలో కూడా దాదాపు వెల్లుల్లి వేయని ఆ వంట పూర్తి అవ్వదు.  కూరగాయల నుంచి మాంసాహారం వరకు ప్రతి వంటకంలో కూడా వెల్లుల్లి తప్పనిసరిగా జోడించాల్సిందే.. ఈ వెల్లుల్లి వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా గుండె జబ్బులు రాకుండా వెల్లుల్లి బాగా కాపాడుతుంది.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను నిరోధించి అధిక ఫ్యాట్ నుంచి కాపాడుతుంది. అందుకే వెల్లుల్లి తప్పనిసరిగా తినాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు.

అయితే ఇలాంటి వెల్లుల్లిని మీరు వ్యాపారంగా మార్చుకుంటే ఆదాయం బాగా వస్తుంది.హోల్సేల్ వ్యాపారం చేయడం వల్ల కూడా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. మీరు ఈ వెల్లుల్లి వ్యాపారాన్ని హోల్సేల్గా మండీల లో కొనుగోలు చేసి రిటైల్ గా కిరాణా షాపులకు విక్రయించవచ్చు.  ప్రస్తుతం ఒక కేజీ వెల్లుల్లి ధర 100 రూపాయల పైగానే పలుకుతోంది.. మీరు మార్కెట్లో కేవలం 30 రూపాయలతో కొనుగోలు చేసి వంద రూపాయలకు అమ్మినా.. మీకు ప్రతి కేజీ పైన 70 రూపాయలు మిగులుతుంది.  ఆ లెక్కన చూసుకుంటే 100 కేజీల వెల్లుల్లిపై మీకు సుమారుగా 7000 రూపాయల వరకు లాభం వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి వ్యాపారం మొదలు పెడితే మీరు ప్రతి నెల రూ. 50 వేలకు పైగానే లాభం పొందవచ్చు. మీకు హోల్సేల్ గా వెల్లుల్లి కావాలి అంటే రాజస్థాన్, హర్యానా , ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలలో తక్కువ ధరకే కొనుగోలు చేసి ఇక్కడ అమ్మవచ్చు.



RRR Telugu Movie Review Rating

"ప్రాజెక్ట్ కే" మూవీ కోసం దీపిక తీసుకుని రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>