MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అందులో కొన్ని తేదీ లలో అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అవుతుంటాయి. అలాగే ఈ సంవత్సరం మార్చి 30 వ తేదీన కూడా అనేక క్రేజీ మూవీ లు థియేటర్ లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి ఏ సినిమాలు ... ఏ భాషలో విడుదల కాబోతున్నాయో మనం తెలుసుకుందాం. దసరా : ఈ మూవీ లో నాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన కీర్తి సురేష్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని మార్చి 30వ తేvetri maran{#}Ajay Devgn;Manam;vijay sethupathi;Nani;santhosh narayanan;keerthi suresh;srikanth;Kannada;Tamil;cinema theater;Hindi;Box office;Telugu;Heroine;March;Cinemaమార్చి 30వ తేదీన థియేటర్లలో విడుదల కాబోయే సినిమాలు ఇవే..!మార్చి 30వ తేదీన థియేటర్లలో విడుదల కాబోయే సినిమాలు ఇవే..!vetri maran{#}Ajay Devgn;Manam;vijay sethupathi;Nani;santhosh narayanan;keerthi suresh;srikanth;Kannada;Tamil;cinema theater;Hindi;Box office;Telugu;Heroine;March;CinemaFri, 10 Mar 2023 10:38:42 GMTప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అందులో కొన్ని తేదీ లలో అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అవుతుంటాయి. అలాగే ఈ సంవత్సరం మార్చి 30 వ తేదీన కూడా అనేక క్రేజీ మూవీ లు థియేటర్ లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి ఏ సినిమాలు ... ఏ భాషలో విడుదల కాబోతున్నాయో మనం తెలుసుకుందాం.

దసరా : ఈ మూవీ లో నాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన కీర్తి సురేష్మూవీ లో హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని మార్చి 30వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ  , మలయాళ హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మార్చి 30 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

విడుతలై : ఈ మూవీ లో విజయ్ సేతుపతి హీరోగా నటించారు. ఈ మూవీ మార్చి 30 వ తేదీన తమిళ భాషలో విడుదల కాబోతుంది. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

పతు తల : ఈ తమిళ మూవీ మార్చ్ 30 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

హొయ్ సల : ఈ కన్నడ మూవీ మార్చి 30 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ మూవీ పై కన్నడ సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

భోళా : అజయ్ దేవగన్ హీరో గా రూపొందిన ఈ హిందీ సినిమా మార్చి 30 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ పై హిందీ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

"ప్రాజెక్ట్ కే" మూవీ కోసం దీపిక తీసుకుని రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>