MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nithin0580021f-bb03-4299-b8f4-f18ceb6cc462-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nithin0580021f-bb03-4299-b8f4-f18ceb6cc462-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు ఆయన నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నితిన్ , తేజ దర్శకత్వంలో రూపొందినటు వంటి జయం మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో సదా హీరోయిన్ గా నటించింది. జయం మూవీ తో మంచి విజయాన్ని ... మంచి నటుడు గా గుర్తింపు తెచ్చుకున్న నితిన్ ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే నితిన్ కెరియర్ లో ఎనnithin{#}Sada;nithya menon;teja;February;Jayam;cinema theater;Silver;vikram;Music;Kumaar;Blockbuster hit;Industry;Telugu;Tollywood;Box office;Hero;Heroine;Cinemaఆ తేదీన నితిన్ "ఇష్క్" మూవీ రీ రిలీజ్..?ఆ తేదీన నితిన్ "ఇష్క్" మూవీ రీ రిలీజ్..?nithin{#}Sada;nithya menon;teja;February;Jayam;cinema theater;Silver;vikram;Music;Kumaar;Blockbuster hit;Industry;Telugu;Tollywood;Box office;Hero;Heroine;CinemaFri, 10 Mar 2023 13:06:09 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు ఆయన నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నితిన్ , తేజ దర్శకత్వంలో రూపొందినటు వంటి జయం మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో సదా హీరోయిన్ గా నటించింది. జయం మూవీ తో మంచి విజయాన్ని ... మంచి నటుడు గా గుర్తింపు తెచ్చుకున్న నితిన్ ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే నితిన్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లు  ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా నితిన్ కెరియర్ లో ఉన్న బ్లాక్ బాస్టర్ మూవీ లలో ఇష్క్ సినిమా ఒకటి. ఈ మూవీ కి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించగా ... నిత్యా మీనన్ ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది. 24 ఫిబ్రవరి 2012 తేదీన విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ మూవీ కి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది.

ఇది ఇలా ఉంటే అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ మూవీ ని తిరిగి మళ్ళీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయడానికి ఈ మూవీ యూనిట్ సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని ఈనెల 29 వ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లో రాబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ 30: అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న జాన్వీ కపూర్.!

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>