MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srimukhi12491ccf-efbc-4ace-afb9-3d7d5fc019be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srimukhi12491ccf-efbc-4ace-afb9-3d7d5fc019be-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అయినటు వంటి శ్రీ ముఖి ఈ మధ్య కాలంలో వరస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా వరుస క్రేజీ సినిమాలలో అవకాశాలను కూడా దక్కించుకుంటూ కెరియర్ ను అద్భుతమైన రీతిలో ముందుకు సాగిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం శ్రీ ముఖి ... చిరంజీవి హీరోగా రూపొందుతున్న భోళా శంకర్ అనే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా అజిత్ హీరోగా రూపొందిన వేదాలం అనే తమిsrimukhi{#}meher ramesh;sri mukhi;Beautiful;shankar;television;BEAUTY;Chiranjeevi;Remake;keerthi suresh;Heroine;Tamil;Cinemaఎల్లో కలర్ డ్రెస్ లో హాట్ హాట్ అందాలతో అలరిస్తున్న యాంకర్..!ఎల్లో కలర్ డ్రెస్ లో హాట్ హాట్ అందాలతో అలరిస్తున్న యాంకర్..!srimukhi{#}meher ramesh;sri mukhi;Beautiful;shankar;television;BEAUTY;Chiranjeevi;Remake;keerthi suresh;Heroine;Tamil;CinemaFri, 10 Mar 2023 10:02:53 GMTమోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అయినటు వంటి శ్రీ ముఖి ఈ మధ్య కాలంలో వరస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా వరుస క్రేజీ సినిమాలలో అవకాశాలను కూడా దక్కించుకుంటూ కెరియర్ ను అద్భుతమైన రీతిలో ముందుకు సాగిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం శ్రీ ముఖి ... చిరంజీవి హీరోగా రూపొందుతున్న భోళా శంకర్ అనే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. 

మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా అజిత్ హీరోగా రూపొందిన వేదాలం అనే తమిళ మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది. ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతోంది. ఈ మూవీ లో కీర్తి సురేష్ ... చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీ ముఖి పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉండనున్నట్లు ... చిరంజీవి కి శ్రీ ముఖి కి మధ్య చాలా సన్నివేశాలు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే శ్రీ ముఖి క్రేజ్ నటిగా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. 

ఇది ఇలా ఉంటే సినిమాలతో పాటు శ్రీ ముఖి ప్రస్తుతం అనేక టీవీ షో లకు యాంకర్ గా కూడా వ్యవహరిస్తూ వస్తుంది. ఇలా సినిమాలతో ... టీవీ షో లతో ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తున్న శ్రీ ముఖి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా శ్రీ ముఖి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ ముఖి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

హాట్ లుక్ ఉన్న స్కై బ్లూ కలర్ పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్లో మైమరపిస్తున్న కేతిక శర్మ..!

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>