TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-divi33c6bbd4-02f7-4f45-a33b-c4ff408cbf9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-divi33c6bbd4-02f7-4f45-a33b-c4ff408cbf9d-415x250-IndiaHerald.jpgసెలబ్రిటీల విషయంలో ఏదైనా ఓవర్ గా చేసినట్టు అయితే ఎక్కువగా వారిని ఓ రేంజ్ లో ఆడుకుంటూ ఉంటారు నేటిజన్స్. ఎవరైనా సరే ఓవర్గా ప్రవర్తిస్తే మాత్రం అసలు ఊరుకోరు.. ఈమధ్య సెలబ్రిటీలలో కొంతమంది ఆర్టిస్టులు ప్రతిదానికి కూడా చాలా ఓవర్గా రీయాక్ట్ అవుతూ జనాలలో ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉన్నారు. దీంతో అనవసరంగా వాళ్ళు బుక్ అవుతూ ఉంటారు. అయితే తాజాగా బిగ్ బాస్ దివి కూడా ఇలాగే ట్రోల్ కి గురవ్వాల్సి వస్తోందట.. వాటి గురించి తెలుసుకుందాం. బిగ్ బాస్ షో ద్వారా అందరిని ఆకట్టుకున్న దివి అప్పటినుంచి ఏదో ఒక విధంగా తెగ వైరల్ BIGBOSS DIVI{#}Bigboss;Raccha;God Father;Instagram;House;Journey;silver screen;Successమరోసారి అలా చేసి ట్రోల్ అవుతున్న బిగ్ బాస్ దివి..!మరోసారి అలా చేసి ట్రోల్ అవుతున్న బిగ్ బాస్ దివి..!BIGBOSS DIVI{#}Bigboss;Raccha;God Father;Instagram;House;Journey;silver screen;SuccessFri, 10 Mar 2023 02:00:00 GMTసెలబ్రిటీల విషయంలో ఏదైనా ఓవర్ గా చేసినట్టు అయితే ఎక్కువగా వారిని ఓ రేంజ్ లో ఆడుకుంటూ ఉంటారు నేటిజన్స్. ఎవరైనా సరే ఓవర్గా ప్రవర్తిస్తే మాత్రం అసలు ఊరుకోరు.. ఈమధ్య సెలబ్రిటీలలో కొంతమంది ఆర్టిస్టులు ప్రతిదానికి కూడా చాలా ఓవర్గా రీయాక్ట్ అవుతూ జనాలలో ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉన్నారు. దీంతో అనవసరంగా వాళ్ళు బుక్ అవుతూ ఉంటారు. అయితే తాజాగా బిగ్ బాస్ దివి కూడా ఇలాగే ట్రోల్ కి గురవ్వాల్సి వస్తోందట.. వాటి గురించి తెలుసుకుందాం.

బిగ్ బాస్ షో ద్వారా అందరిని ఆకట్టుకున్న దివి అప్పటినుంచి ఏదో ఒక విధంగా తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది.  అలా వెండి తెర పైన కూడా అవకాశాలు అందుకుంది.  సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్గా ఉంటూ అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇవ్వడమే కాకుండా తన గురించి అప్డేట్ కూడా తెలియజేస్తుంది. మొదటిసారి వెండితెర పైన పలు సినిమాలలో సైడ్ యాక్టర్ గా కూడా నటించగా ఆ తర్వాత బిగ్ బాస్ -4 లో  పాల్గొని తన అందంతో బాగా ఆకట్టుకుంది.

అలా హౌస్ లో ఉన్నంతకాలం గేముతో మాటలతో అందరిని ఆకట్టుకున్న ఈ అమ్మడు బిగ్ బాస్ తర్వాత అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. దీంతో పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి సక్సెస్ అవుతోంది ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫోటోలతో రచ్చ చేస్తూ ఉంటుంది.  మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా నిలిచి అందరి దృష్టిలో నిలిచింది.ఒక ప్రైవేటు స్పెషల్ సాంగ్ లో కూడా చేయగా తన డాన్స్ స్టెప్పులతో అందరిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు అవకాశాలు అందుకోవడం చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు. గాడ్ ఫాదర్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించగా అంతగా మెప్పించలేకపోయింది. అసలు విషయంలోకి వెళ్తే ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఒక స్టోరీని పంచుకుంది. అందులో తను ఏదో జర్నీ చేస్తున్నట్లుగా కనిపించగా తన కళ్ళజోడు కిందికి దింపుతూ భూమరాంగ్ వీడియో చేస్తూ కనిపించింది.. దీంతో అది చూసిన నెటిజెన్స్ నువ్వు ఏడిస్తే మేము.. నిన్ను ఊరుకోబెట్టాల అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది బాయ్ ఫ్రెండ్ వదిలి వెళ్ళిపోయాడు ఏమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

పట్టు చీరలో ఆకట్టుకుంటున్న ప్రగ్యా జైస్వాల్..!!

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>