MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thats-why-no-one-comes-forward-to-marry-heroines9d033c7d-e1bb-49bf-9315-c1c8307d7dd8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thats-why-no-one-comes-forward-to-marry-heroines9d033c7d-e1bb-49bf-9315-c1c8307d7dd8-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలి అంటే అంత సులువైన పని కాదు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి గుర్తింపు పొందాలంటే అందం ఒకటే ఉంటే సరిపోదు. దాంతోపాటు అదృష్టం కూడా ఉండాలి. ఒకవేళ హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ దాన్ని కంటిన్యూ చేసే అంత సత్తా ఉండాలి. ప్రస్తుతం కొత్త అందాలు పలకరిస్తున్న ఈ సమయంలో హీరోయిన్ గా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకోవాలి అంటే చాలా కష్టమైన పని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా చాలా మంది హీరోయిన్ లు ఆకట్టుకుంటున్నారు. tollywood{#}AdiNarayanaReddy;job;Parents;Yevaru;marriage;Heroine;India;Heroఅందుకే హీరోయిన్స్ ని పెళ్లి చేసుకోడానికి ఎవ్వరు ముందుకురారు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి సనన్..!?అందుకే హీరోయిన్స్ ని పెళ్లి చేసుకోడానికి ఎవ్వరు ముందుకురారు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి సనన్..!?tollywood{#}AdiNarayanaReddy;job;Parents;Yevaru;marriage;Heroine;India;HeroFri, 10 Mar 2023 10:53:19 GMTసినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలి అంటే అంత సులువైన పని కాదు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి గుర్తింపు పొందాలంటే అందం ఒకటే ఉంటే సరిపోదు. దాంతోపాటు అదృష్టం కూడా ఉండాలి. ఒకవేళ హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ దాన్ని కంటిన్యూ చేసే అంత సత్తా ఉండాలి. ప్రస్తుతం కొత్త అందాలు పలకరిస్తున్న ఈ సమయంలో హీరోయిన్ గా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకోవాలి అంటే చాలా కష్టమైన పని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా చాలా మంది హీరోయిన్ లు ఆకట్టుకుంటున్నారు. 

అయితే ఈ క్రమంలోనే తాజాగా ఒక స్టార్ హీరోయిన్...తమను  పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు అంటూ సంచలన వ్యాఖ్యలను చేసింది. ఇక ఆమె ఎవరో కాదు పొడుగు కాళ్ళ సుందరి కృతి సనన్. సినీ ఇండస్ట్రీకి అమ్మాయిలు వెళితే చెడిపోతారు అన్నది అందరిలో ఉన్న అభిప్రాయం. ఇలాంటి అభిప్రాయం సాధారణంగా అందరిలోనూ ఉంటుంది. అందుకే చాలామంది సినీ ఇండస్ట్రీకి పంపడానికి వారి తల్లిదండ్రులు అసలు ఒప్పుకోరు. వెనకడుగు వేస్తూ ఉంటారు. తాజాగా ఈ విషయంపై స్పందించింది కృతి సనన్. ఈ విషయంపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్లను చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయం గురించి మాట్లాడుతూ.. హీరోయిన్గా పనిచేయడం అనేది ఒక ఉద్యోగం.. కానీ ఎవరూ కూడా దాన్ని ఉద్యోగం లాగా చూడరు.. సినీ ఇండస్ట్రీలో నటిగా పని చేయడం అన్నది ఒక వృత్తిగా కనీసం ఎవరు చూడరు.. ఎందుకే హీరోయిన్స్ ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు.. ఒకవేళ వచ్చినా చాలామంది ఆలోచిస్తూనే ఉంటారు.. అందుకే హీరోయిన్స్ చాలామందికి పెళ్లిళ్లు కాలేదు.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది ఈ విషయంపై ముందు భయపడతారు.. కానీ తాను మాత్రం ఈ విషయాలను అస్సలు సీరియస్గా తీసుకోలేదు అంటూ తెలిపింది కృతి సనన్.. ఇకపోతే ప్రస్తుతం కృతి  ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సరసన ఆది పురుష్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది..!!



RRR Telugu Movie Review Rating

ఈ వారం "ఓటిటి" రిలీజ్ లు ఇవే..!

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>