MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani49e1ecb9-de3d-4f01-b312-4b1b77bcb521-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani49e1ecb9-de3d-4f01-b312-4b1b77bcb521-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే నాని ఆఖరుగా అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. పోయిన సంవత్సరం విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాని "దసరా" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి కొత్త దర్శకుడు అయినటు వంటి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మహానటి కీర్తి సురేష్ ఈ మూవీ లో నాని సరసనnani{#}keerthi suresh;Dussehra;Mahanati;Mass;Darsakudu;cinema theater;Suresh;Vijayadashami;Tamil;srikanth;Nani;Heroine;Hindi;Industry;March;Kannada;Nenu Local;Hero;Telugu;Director;Cinemaఆ తేదీనే "దసరా" మూవీ ప్రీమియర్స్..!ఆ తేదీనే "దసరా" మూవీ ప్రీమియర్స్..!nani{#}keerthi suresh;Dussehra;Mahanati;Mass;Darsakudu;cinema theater;Suresh;Vijayadashami;Tamil;srikanth;Nani;Heroine;Hindi;Industry;March;Kannada;Nenu Local;Hero;Telugu;Director;CinemaFri, 10 Mar 2023 09:24:21 GMTనాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే నాని ఆఖరుగా అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. పోయిన సంవత్సరం విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయం అందుకుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాని "దసరా" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి కొత్త దర్శకుడు అయినటు వంటి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మహానటి కీర్తి సురేష్మూవీ లో నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే నాని ... కీర్తి సురేష్ కాంబినేషన్ లో నేను లోకల్ మూవీ రూపొంది మంచి విజయం అందుకుంది. అలాగే ఈ మూవీ లో వీరిద్దరి జంటకు కూడా మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి లభించాయి. అలా ఇప్పటికే మంచి జోడీగా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ మరోసారి దసరా మూవీ లో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

అలాగే ఈ సినిమాలో నాని పక్క ఊర మాస్ లుక్ లో కనిపిస్తూ ఉండడంతో ఈ మూవీ పైన ప్రేక్షకుల్లో అంచనాలు మరింత గా పెరిగిపోయాయి. ఈ మూవీ ని ఈ సంవత్సరం మార్చి 30 వ తేదీన తెలుగు , కన్నడ , హిందీ , తమిళ్ , మలయాళ భాషల్లో భారీ ఎత్తున థియేటర్ లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఒక రోజు ముందు గానే అనగా మార్చి 29 వ తేదీనే యూఎస్ఏ లో ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ మూవీ యొక్క యూఎస్ఏ హక్కులను ప్రత్యంగిరా సంస్థ వారు దక్కించుకున్నారు. ఈ సినిమాను మార్చ్ 29 వ తేదీనే యూఎస్ఏ లో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.



RRR Telugu Movie Review Rating

పర్పుల్ కలర్ శారీలో నడుమందాలతో మైమరపిస్తున్న సంయుక్త మీనన్..!

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>