MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramanaidu-webseriese32d6557-b5ac-4636-82e4-0d6b48aafe09-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramanaidu-webseriese32d6557-b5ac-4636-82e4-0d6b48aafe09-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెంకటేష్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటికీ అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే వెంకటేష్ ఆఖరుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్3 మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో వెంకటేష్ తో పాటు వరుణ్ తేజ్ కూడా హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటేrana nayudu{#}F3;March;NET FLIX;rana daggubati;Venkatesh;varun tej;anil ravipudi;Tollywood;Industry;Telugu;Hero;Cinemaఈరోజు ఆ టైమ్ నుండి అందుబాటులోకి రానున్న "రానా నాయుడు" వెబ్ సిరీస్..!ఈరోజు ఆ టైమ్ నుండి అందుబాటులోకి రానున్న "రానా నాయుడు" వెబ్ సిరీస్..!rana nayudu{#}F3;March;NET FLIX;rana daggubati;Venkatesh;varun tej;anil ravipudi;Tollywood;Industry;Telugu;Hero;CinemaFri, 10 Mar 2023 12:05:28 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెంకటేష్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటికీ అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే వెంకటేష్ ఆఖరుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్3 మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ లో వెంకటేష్ తో పాటు వరుణ్ తేజ్ కూడా హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా వెంకటేష్ "రానా నాయుడు" అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో వెంకటేష్ తో పాటు రానా కూడా ప్రధాన పాత్రలో నటించాడు. ఈ వెబ్ సిరీస్ ఈ రోజు నుండి అనగా మార్చి 10 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ రోజు మధ్యాహ్నం 1 : 30 నిమిషాల నుండి అందుబాటు లోకి రాబోతోంది.

వెంకటేష్ ... రానా మొట్ట మొదటి సారి నటించిన వెబ్ సిరీస్ కావడం ... అలాగే వీరిద్దరూ కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటించడంతో ఈ వెబ్ సిరీస్ పై భారీగా ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుండి ఈ సిరీస్ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోనే విధంగా ఉండటంతో ఈ సిరీస్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ 30: అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న జాన్వీ కపూర్.!

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>