Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9a7145cd-c839-41ca-ab4f-8139a8f7ce43-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9a7145cd-c839-41ca-ab4f-8139a8f7ce43-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత కొద్దిరోజులుగా అమెరికాలో ఉంటున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లతో పాటు ఈవెంట్ కోసంఅక్కడే ఉంటున్నారు మన మెగా పవర్ స్టార్ చరణ్. ఆయన పద్యంలోనే అక్కడి మీడియాకు పలు రకాల ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ త్వరలోనే హాలీవుడ్ డెబ్యూ చేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని త్వరలోనే ఈ విషయంపై శుభవార్త రాబోతోంది అని తెలిపారు పవన్ కళ్యాణ్ . Socialstars lifestyle {#}surya sivakumar;Jersey;Ee Rojullo;Pawan Kalyan;kalyan;producer;Producer;Hollywood;court;Ram Charan Teja;Indian;Suresh;RRR Movie;India;Chiranjeevi;Success;Hero;Father;Event;Cinemaఆ విషయంలో రాంచరణ్ తండ్రి లాగా ఫెయిల్ అవుతాడా? సక్సెస్ అవుతాడా...?ఆ విషయంలో రాంచరణ్ తండ్రి లాగా ఫెయిల్ అవుతాడా? సక్సెస్ అవుతాడా...?Socialstars lifestyle {#}surya sivakumar;Jersey;Ee Rojullo;Pawan Kalyan;kalyan;producer;Producer;Hollywood;court;Ram Charan Teja;Indian;Suresh;RRR Movie;India;Chiranjeevi;Success;Hero;Father;Event;CinemaThu, 09 Mar 2023 14:05:00 GMTటాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత కొద్దిరోజులుగా అమెరికాలో ఉంటున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లతో పాటు ఈవెంట్ కోసంఅక్కడే ఉంటున్నారు మన మెగా పవర్ స్టార్ చరణ్.

ఆయన పద్యంలోనే అక్కడి మీడియాకు పలు రకాల ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ త్వరలోనే హాలీవుడ్ డెబ్యూ చేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని త్వరలోనే ఈ విషయంపై శుభవార్త రాబోతోంది అని తెలిపారు పవన్ కళ్యాణ్ .

ఐతే 1998లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా 50 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఒక ఇంగ్లీష్ మూవీను మొదలుపెట్టారు. అయితే ఇండియన్ వర్షన్ కి సురేష్ కృష్ణని దర్శకుడుగా తీసుకోగా వెస్ట్ వెర్షన్ కి భూషణ్ జెర్సీ ని తీసుకున్నారు. ఆ సినిమా టైటిల్ అబు బాగ్దాద్ గజదొంగ. ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవం ఘనంగా జరగడంతో పత్రికలు ఈ సినిమా వార్తలతో ఊగిపోయాయి. అప్పట్లోనే జాతీయ పేపర్లలో కూడా విపరీతమైన కవరేజ్ వచ్చింది. ఎట్టకేలకు సినిమా షూటింగ్ కొంచెం పూర్తి కాగా అనుకోకుండా వరుసగా వివాదాలు వచ్చి పడ్డాయి. సినిమాలోని ఒక సన్నివేశంలో ఖురాన్ నీ అవమానించారని మరొక సన్నివేశంలో సూర్య భగవానుడిని తప్పుగా చూపించారు అంటూ వివిధ సంఘాలు కోర్టు మెట్లు ఎక్కాయి. అప్పటికే బడ్జెట్ చేయి దాటి పోవడంతో నిర్మాత కనిపించడం లేదు. దాంతో కేసులను ఎదురుకోలేక ముందే సినిమా షూటింగ్ ఆపేశారు. తర్వాత మళ్లీ ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టలేదు. అలా చిరంజీవి హాలీవుడ్ సినిమాలో నటించే ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు చరణ్ వంతు వచ్చింది. స్టేట్మెంట్ అయితే పెద్దదే ఇచ్చాడు కానీ నిజానికి కార్యరూపం దాల్చడం కీలకం అని చెప్పవచ్చు. మరి చిరంజీవి ఫెయిల్ అయిన చోట రామ్ చరణ్ సక్సెస్ అవుతాడా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. చెర్రీ తన తండ్రి ఫెయిల్ అయిన చోట తాను సక్సెస్ అవుతాడో లేదో చూడాలి మరి.

ఐతే ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ హీరోల్లో రెండు సినిమాలు హిట్ కొడితే నా అంత వాడు లేడు అనుకునే ఈ రోజుల్లో తన కాళ్ళ మీద తాను నిలబడి ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే ఆలోచన కల్గిన రాంచరణ్ కచ్చితం హాలీవుడ్ లో కూడా రానిస్తాడని ఆయన ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.



RRR Telugu Movie Review Rating

శంకర్ స్పీడ్ కి కళ్లెం వేసే ఆలోచనల్లో ఉన్నా స్టార్ ప్రొడ్యూసర్......!!

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>