MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thamma-reddy-rrrc228c3fa-12e7-4436-b594-908ddbc0e6cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thamma-reddy-rrrc228c3fa-12e7-4436-b594-908ddbc0e6cd-415x250-IndiaHerald.jpgRRR చిత్రంతో ఆస్కార్ అవార్డులకు పోటీపడుతున్న సంగతి తెలిసిందే.. మార్చి 13వ తేదీన ఈ సినిమాకి సంబంధించి ఆస్కార్ వచ్చేది లేనిది డిసైడ్ అవుతుంది. ఆస్కార్ వరకు RRR సినిమాను తీసుకువెళ్లాడంపై ఇప్పటికే టాలీవుడ్ సర్కిల్లో పలు కథనాలు ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్స్ కోసం దాదాపుగా రూ.80 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సినిమానీ గ్లోబుల్ లెవల్లో తీసుకువెళ్లేందుకు ఈ స్థాయిలో రాజమౌళి ఖర్చు పెట్టారని ఇలా ప్రమోషన్ చేయడం వల్లే ఇప్పుడు RRR చిత్రానికి అంతర్జాతీయంలో కూTHAMMA REDDY;RRR{#}tammareddy bharadwaja;RRR Movie;RRR;NTR;Hollywood;Rajamouli;Oscar;INTERNATIONAL;March;News;Tollywood;Director;ram pothineni;CinemaRRR: ఆస్కార్ బడ్జెట్ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన తమ్మారెడ్డి..!!RRR: ఆస్కార్ బడ్జెట్ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన తమ్మారెడ్డి..!!THAMMA REDDY;RRR{#}tammareddy bharadwaja;RRR Movie;RRR;NTR;Hollywood;Rajamouli;Oscar;INTERNATIONAL;March;News;Tollywood;Director;ram pothineni;CinemaThu, 09 Mar 2023 10:00:00 GMTRRR చిత్రంతో ఆస్కార్ అవార్డులకు పోటీపడుతున్న సంగతి తెలిసిందే.. మార్చి 13వ తేదీన ఈ సినిమాకి సంబంధించి ఆస్కార్ వచ్చేది లేనిది డిసైడ్ అవుతుంది. ఆస్కార్ వరకు rrr సినిమాను తీసుకువెళ్లాడంపై ఇప్పటికే టాలీవుడ్ సర్కిల్లో పలు కథనాలు ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్స్ కోసం దాదాపుగా రూ.80 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సినిమానీ గ్లోబుల్ లెవల్లో తీసుకువెళ్లేందుకు ఈ స్థాయిలో రాజమౌళి ఖర్చు పెట్టారని ఇలా ప్రమోషన్ చేయడం వల్లే ఇప్పుడు rrr చిత్రానికి అంతర్జాతీయంలో కూడా ఇంతటి పేరు వచ్చిందని వార్తలు ఎక్కువగా వినిపించాయి.



అలాగే డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వ ప్రతిభను కూడా హాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్లు సైతం  పలు రకాలుగా కామెంట్లు చేశారు. ఇక పలు అంతర్జాతీయ అవార్డులను అందుకోవడంతోపాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా నాటు నాటు సాంగుకు రావడం జరిగింది. ఈ క్రెడిట్ అంతా కూడా ఖచ్చితంగా రాజమౌళికే లభిస్తుందని చెప్పవచ్చు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా rrr ఇమేజ్ ని గ్లోబల్ లెవెల్ కి తీసుకు వెళ్లడం కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు.తాజాగా సీనియర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్ పై చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

తమ్మారెడ్డి మాట్లాడుతూ..ఒక చిన్న సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ rrr సినిమా ప్రమోషన్స్ కోసం దాదాపుగా రూ.80 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఈ డబ్బుతో దాదాపుగా 8 సినిమాలు చేయచ్చని ఆ డబ్బంతా బూడిదల పోసిన పన్నీర్ అవుతోందని తెలిపారు. కేవలం ఫ్లైట్ టికెట్లు ప్రమోషన్స్ కోసమే ఈ స్థాయిలో ఖర్చు పెట్టారని తమ్మారెడ్డి తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలన్నీ కొంతమంది సమర్థిస్తూ ఉండగా మరి కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు. rrr చిత్రానికి ఈ స్థాయిలో ప్రమోట్ చేయడం ద్వారా టాలీవుడ్ పేరు ఇంతలా మారుమోగుతోందని కామెంట్లు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆస్కార్ క్రేజ్ ను తెలివిగా క్యాష్ చేసుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ !

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>