Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-26ade48a-f9cf-474f-aa48-b6821e646298-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-26ade48a-f9cf-474f-aa48-b6821e646298-415x250-IndiaHerald.jpgఏ బంధంలో అయినా నమ్మకం అనేది పునాది లాంటిది. పునాది సరిగ్గా ఉన్నప్పుడు ఎలా అయితే ఇల్లు దృఢంగా ఉంటుందో.. ఇక బంధంలో నమ్మకం ఉన్నప్పుడే ఆ బంధం కలకాలం కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఎప్పుడైతే బంధంలో అనుమానం అనే పెనుభూతం దూరిందో అది ఏ బంధమైన సరే చివరికి దారుణమైన పరిస్థితులను చూడాల్సి వస్తుంది అని చెప్పాలి. అయితే ఒకరిపై ఒకరికి అపారమైన నమ్మకం ఉంచి కలిసిమెలిసి జీవించాల్సిన భార్యాభర్తల బంధం లో ఇలాంటి అనుమానం దూరితే ఇంకేముంది పరిస్థితులు ఎక్కడ వరకు దారితీస్తాయో కూడా ఊహకందని విధంగానే ఉంటుంది. ఇక ఇటీవలMurder {#}seema;Indira Gandhi;Rayalaseema;Husband;House;Wife;Murder.;Cheque;marriage;policeభార్య పోర్న్ వీడియోలు చూస్తుందని.. భర్త ఏం చేశాడంటే?భార్య పోర్న్ వీడియోలు చూస్తుందని.. భర్త ఏం చేశాడంటే?Murder {#}seema;Indira Gandhi;Rayalaseema;Husband;House;Wife;Murder.;Cheque;marriage;policeThu, 09 Mar 2023 11:30:00 GMTఏ బంధంలో అయినా నమ్మకం అనేది పునాది లాంటిది. పునాది సరిగ్గా ఉన్నప్పుడు ఎలా అయితే ఇల్లు దృఢంగా ఉంటుందో.. ఇక బంధంలో నమ్మకం ఉన్నప్పుడే ఆ బంధం కలకాలం కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఎప్పుడైతే బంధంలో అనుమానం అనే పెనుభూతం దూరిందో అది ఏ బంధమైన సరే చివరికి దారుణమైన పరిస్థితులను చూడాల్సి వస్తుంది అని చెప్పాలి. అయితే ఒకరిపై ఒకరికి అపారమైన నమ్మకం ఉంచి కలిసిమెలిసి జీవించాల్సిన భార్యాభర్తల బంధం లో ఇలాంటి అనుమానం దూరితే ఇంకేముంది పరిస్థితులు ఎక్కడ వరకు దారితీస్తాయో కూడా ఊహకందని విధంగానే ఉంటుంది.


 ఇక ఇటీవల కాలంలో ఏకంగా కట్టుకున్న వారిపై అనుమానాన్ని పెంచుకొని కొంతమంది దారుణంగా హత్యలు చేస్తున్న ఘటనలు కూడా వెలుపలోకి వస్తున్నాయి. ఉత్తరాఖండ్లో కూడా ఇలాంటి ఘటన వెలుగు చూసింది అని చెప్పాలి. భార్య పోర్న్ వీడియోలు చూస్తుంది అని అనుమానంతో దారుణంగా గొంతు నులిమి చంపేశాడు భర్త. ఇక ఈ కేసులో భర్తను పోలీసులు అరెస్టు చేశారు. హల్తానికి చెందిన యునస్, సీమా ఇద్దరికీ పెళ్లి జరిగింది.  అయితే ఈ పెళ్లి ఇద్దరికీ  ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. ఛానల్ గేట్ ఇందిరా నగర్ ప్రాంతంలో వీరు అద్దెకి ఉంటున్నారు.


 కొన్నాళ్లపాటు వీరి దాంపత్య బంధం సజావుగాని సాగింది. కానీ కొన్నాళ్ళుగా యూనస్ మొదటి భార్యతో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టాడు. దీంతో వీరి బంధంలో మనస్పర్ధలు వచ్చాయి. వీరిద్దరి మధ్య రోజు గొడవ జరిగేది. ఇంతలో సీమకు జకీర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇక తర్వాత సీమ రోజు మొబైల్ లో బిజీ బిజీగా ఉండేది. దీంతో భర్త యునస్  కు అనుమానం వచ్చింది. ఇక ఓ రోజు భార్య ఫోన్ చెక్ చేస్తే జకీర్ ఏకంగా పోర్న్ వీడియోలు తన భార్య సీమకు పంపినట్లు గుర్తించాడు. దీంతో కోపంలో విచక్షణ కోల్పోయిన యునస్ భార్య గొంతు నులిమి హత్య చేశాడు. ఇక ఇటీవలే అతని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

శంకర్ స్పీడ్ కి కళ్లెం వేసే ఆలోచనల్లో ఉన్నా స్టార్ ప్రొడ్యూసర్......!!

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>