PoliticsAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tollywoodef3b9282-1643-4a83-bd44-8a413ea08329-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tollywoodef3b9282-1643-4a83-bd44-8a413ea08329-415x250-IndiaHerald.jpgసాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి చేయాలి అన్న గోల్ ఉంటుంది. ఇక వాటినే వాళ్ళు ఎన్నాళ్ళు సస్టైన్ చేస్తరో ఎవరికీ తెలీదు కానీ నేను మాత్రం ఏడాదికి రెండేళ్లకు గోల్స్ మార్చుకుంటూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్. ప్రతి రెండేళ్లకి నా చుట్టూ ఉన్న పరిస్థితుల్లో తప్పకుండా మార్పులు కనిపిస్తాయి. ఇక ఆ మార్పులకు అనుగుణంగా నేను నా లక్ష్యాలను మార్చుకుంటూ ఉంటాను అంటూ చెప్పాడు రన్బీర్ కపూర్ .పుష్ప లాంటి సినిమా తనకు వచ్చి ఉంటే చాలా బాగుండేది అంటూ కూడా చెప్పాడు రణబీర్ కపూర్. tollywood{#}Alia Bhatt;chocolate;Ranbir Kapoor;Hero;Yevaru;bollywood;Father;Romantic;Cinemaఆలియా ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోదు అంటూ షాకింగ్ నిజాన్ని చెప్పిన రణబీర్..!?ఆలియా ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోదు అంటూ షాకింగ్ నిజాన్ని చెప్పిన రణబీర్..!?tollywood{#}Alia Bhatt;chocolate;Ranbir Kapoor;Hero;Yevaru;bollywood;Father;Romantic;CinemaThu, 09 Mar 2023 11:35:00 GMTసాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి చేయాలి అన్న గోల్ ఉంటుంది. ఇక వాటినే వాళ్ళు ఎన్నాళ్ళు సస్టైన్ చేస్తరో ఎవరికీ తెలీదు కానీ నేను మాత్రం ఏడాదికి రెండేళ్లకు గోల్స్ మార్చుకుంటూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్. ప్రతి రెండేళ్లకి నా చుట్టూ ఉన్న పరిస్థితుల్లో తప్పకుండా మార్పులు కనిపిస్తాయి. ఇక ఆ మార్పులకు అనుగుణంగా నేను నా లక్ష్యాలను మార్చుకుంటూ ఉంటాను అంటూ చెప్పాడు రన్బీర్ కపూర్ .పుష్ప లాంటి సినిమా తనకు వచ్చి ఉంటే చాలా బాగుండేది అంటూ కూడా చెప్పాడు రణబీర్ కపూర్. వాటితోపాటు వీలైనంత త్వరలో రాజమౌళితో కూడా సినిమా చేసే అవకాశం వస్తే బాగుంటుందని కూడా చెప్పుకొచ్చాడు రణబీర్ కపూర్. 

అంతేకాదు ఎవరు ఊహించని స్క్రిప్టులతో ఏ దర్శకుడైన నా దగ్గరికి వస్తే బాగుంటుందని కూడా చెప్పుకొచ్చాడు. అంతేకాదు కొత్త వాళ్లతో పనిచేయడం అంటే నాకు ఎంతో ఇష్టమని కూడా చెప్పుకోవచ్చు రన్బీర్ కపూర్. ఇక ఇలాంటి ఒక బాలీవుడ్ స్టార్ హీరో పెళ్లయిన తర్వాత ఒక పాపకు తండ్రి అయిన తర్వాత కూడా రొమాంటిక్ సీన్లలో నటిస్తాడా చాక్లెట్ బాయ్ ఇమేజ్ ని కంటిన్యూ చేస్తారా అన్న ప్రశ్న ఇటీవల రణబీర్ కపూర్ కి ఎదురైంది. ఈ క్రమంలోనే దానికి కాస్త డిఫరెంట్గా జవాబునిచ్చాడు రణబీర్ కపూర్. అనంతరం ఈయన మాట్లాడుతూ పెళ్ళికి రొమాంటిక్ లకు అస్సలు సంబంధం లేదు.

ఇప్పుడు రొమాంటిక్ సినిమాలకు అంతగా ప్రాధాన్యత లేదు అన్నది నా ఫీలింగ్ అంటూ చెప్పుకొచ్చాడు.ఈ క్రమంలోనే స్క్రీన్ మీద హీరోయిన్లతో క్లోజ్ గా ఉంటే ఆలియా కి నచ్చటం లేదట కదా అని ప్రశ్న కూడా ఎదురవడంతో ఆపరేషన్ కూడా జవాబుని ఇచ్చాడు రణబీర్ కపూర్ .సాధారణంగా ఆలియా అలాంటి చిన్న విషయాలను పట్టించుకోదు షో బస్ గురించి మాకు తెలియనిది అంటూ ఏమీ లేదు. మేమిద్దరం ఇదే ఫీల్డ్లో ఎదిగిన వాళ్ళ కాబట్టి అలాంటి విషయాలను మేము పట్టించుకోము ఇవన్నీ ఎవరో కావాలనే మా మీద పుట్టిస్తున్న గాసిప్స్ సాధారణంగా ఎప్పుడూ మేము ఇలాంటి వాటిని విని నవ్వుకుంటూ ఉంటాం అంటూ చెప్పుకోవచ్చు ..!!



RRR Telugu Movie Review Rating

శంకర్ స్పీడ్ కి కళ్లెం వేసే ఆలోచనల్లో ఉన్నా స్టార్ ప్రొడ్యూసర్......!!

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>