Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-c954c1c0-6ab0-4d78-bf98-9a1f235fb88a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-c954c1c0-6ab0-4d78-bf98-9a1f235fb88a-415x250-IndiaHerald.jpgనాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటించిన సినిమా దసరా. ఈ సినిమా ఈనెల 30వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను అయితే మొదలుపెట్టారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా హీరో నాని ముంబైలో మీడియా సమావేశంలో పాల్గొన్నారటా.. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన భారతీయ సినిమాల గొప్పతనం గురించి ఈ సినిమాల ఖ్యాతిని అమాంతం పెంచేసిన డైరెక్టర్ రాజమౌళి గురించి ఎంతో గొప్పగా చెబుతూ రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారని తెలుస్తుంది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ భారSocialstars lifestyle {#}srikanth;Nani;RRR;Varsham;Oscar;RRR Movie;Yevaru;Rajamouli;Telugu;Director;Hero;media;Cinema;Indiaరాజమౌళి ని తెగ పొగిడేసిన నానిరాజమౌళి ని తెగ పొగిడేసిన నానిSocialstars lifestyle {#}srikanth;Nani;RRR;Varsham;Oscar;RRR Movie;Yevaru;Rajamouli;Telugu;Director;Hero;media;Cinema;IndiaThu, 09 Mar 2023 18:38:18 GMTనాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటించిన సినిమా దసరా. ఈ సినిమా ఈనెల 30వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను అయితే మొదలుపెట్టారు.

సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా హీరో నాని ముంబైలో మీడియా సమావేశంలో పాల్గొన్నారటా.. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన భారతీయ సినిమాల గొప్పతనం గురించి ఈ సినిమాల ఖ్యాతిని అమాంతం పెంచేసిన డైరెక్టర్ రాజమౌళి గురించి ఎంతో గొప్పగా చెబుతూ రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారని తెలుస్తుంది.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ భారతీయ సినిమా అంటే అందరూ ఇప్పుడు దక్షిణాది వైపు చూసే విధంగా రాజమౌళి చేశారంటూ ఆయన పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి మరి ఒకటికి రెండుసార్లు ఆ సన్నివేశం గురించి బాగా ఆలోచిస్తారు.

.ఎవరికి రానటువంటి ఆలోచనలు రాజమౌళి గారికి వస్తాయని అలాగే ఎవరు చేయలేనటువంటి పనులను ఆయన చేసి చూపిస్తారని కూడా తెలిపారు. ఆయన సాధ్యం కాని పనులను కూడా సాధ్యం చేసి చూపిస్తారని ఈ సందర్భంగా నాని చెప్పుకొచ్చారు.. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన rrr సినిమాలోని నాటు నాటు పాట తప్పనిసరిగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంటుందని కూడా తన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ తెలుగు మాస్ పాట ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని తప్పకుండా ఈ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చి తీరుతుంది అని నాని వెల్లడించారు.భారతీయ సినిమాలు ఎంతో ప్రత్యేకమైనవని  అయితే నాటు నాటు పాట కేవలం ఆరంభం మాత్రమేనని ముందు ముందు ఇలాంటివి మరెన్నో ప్రేక్షకుల ముందుకు వస్తాయి అంటూ కూడా ఈ సందర్భంగా నాని రాజమౌళి గురించి అలాగే నాటు నాటు పాట గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

ప్రభాస్ సినిమా విషయంలో ఆ వార్త నిజం కాదా..?

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>