MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagma03ce8389-f0a6-4b45-83a3-28b13a83b0f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagma03ce8389-f0a6-4b45-83a3-28b13a83b0f5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో హీరోయిన్ నగ్మా గురించి ఈమె అందం గురించి గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక దశలో నగ్మా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.అలా బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ను కూడా ఒక ఊపు ఊపేసింది. ముఖ్యంగా నగ్మా ఎఫైర్లు రొమాన్స్ ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. తాజాగా నగ్మా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కినట్లుగా వార్తల వినిపిస్తున్నాయి వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సీనియర్ హీరోయిన్ నగ్మా సైబర్ నేరగాళ్ల చేతులో మోసపోయి తన మొబైల్ కి వచ్చిన మెసేజ్ ని క్లిక్ చేయడంతో అNAGMA{#}February;Nagma;Smart phone;Heroine;bollywood;Tollywoodవారి చేతిలో మోసపోయిన హీరోయిన్ నగ్మా..!!వారి చేతిలో మోసపోయిన హీరోయిన్ నగ్మా..!!NAGMA{#}February;Nagma;Smart phone;Heroine;bollywood;TollywoodThu, 09 Mar 2023 14:00:00 GMTటాలీవుడ్ లో హీరోయిన్ నగ్మా గురించి ఈమె అందం గురించి గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక దశలో నగ్మా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.అలా బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ను కూడా ఒక ఊపు ఊపేసింది. ముఖ్యంగా నగ్మా ఎఫైర్లు రొమాన్స్ ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. తాజాగా నగ్మా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కినట్లుగా వార్తల వినిపిస్తున్నాయి వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సీనియర్ హీరోయిన్ నగ్మా సైబర్ నేరగాళ్ల చేతులో మోసపోయి తన మొబైల్ కి వచ్చిన మెసేజ్ ని క్లిక్ చేయడంతో అడ్డంగా బుక్ అయిపోయింది. ఫిబ్రవరి 28వ తేదీన నగ్మా మొబైల్ కి బ్యాంకు వాళ్లు పంపించినట్లుగా ఒక మెసేజ్ రావడం జరిగిందట అందులో ఉన్న లింకుని క్లిక్ చేయగా వెంటనే తన మొబైల్ కి ఫోన్ కాల్ వచ్చిందట. అలా బ్యాంకు ఎంప్లాయ్ గా పరిచయం చేసుకున్న ఒక మోసగాడు.. కేవైసీ పూర్తి చేయాలని చెప్పడంతో నగ్మా కూడా సరే అనిందట.


ఇక తర్వాత డీటెయిల్స్ ని షేర్ చేయకుండా కేవలం ఆన్లైన్ బ్యాంకు అకౌంట్లోనే లాగిన్ అయ్యి.. నగ్మా అకౌంట్ నుంచి ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆమె అకౌంట్ నుంచి దాదాపుగా లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు తెలుస్తోంది నేరగాడు లాగిన్ అయ్యే క్రమంలో ఎన్నో మల్టిపుల్ అటెంప్ట్ చేశారని తన మొబైల్ కి అనేక ఓటీపి లు వచ్చాయని తెలియజేస్తోంది నగ్మా. అయితే తన అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు పోకపోవడంతో నగ్మా కాస్త ఆనందాన్ని తెలియజేస్తుంది. నగ్మా అకౌంట్ నుండి ఒక నేషనల్ బ్యాంకుకు ₹1,00,000 ట్రాన్స్ఫర్ అయ్యాయి నగ్మా కస్టమర్ గా ఉన్న సేమ్ బ్యాంకులో దాదాపుగా 80 మంది కస్టమర్లు ఇదే తరహాలో మోసపోయినట్లుగా తెలియజేస్తోంది.



RRR Telugu Movie Review Rating

శంకర్ స్పీడ్ కి కళ్లెం వేసే ఆలోచనల్లో ఉన్నా స్టార్ ప్రొడ్యూసర్......!!

ద్యావుడా.. ఇక ఆ పని కూడా రోబోలే చేస్తాయా?

సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?

రష్యా దూకుడు.. ఏకంగా వెయ్యి కిలోల బాంబులు?

యోగి బుల్డోజర్‌ ఫార్ములా తెలంగాణలో ఓకేనా?

ఆ పని చేయొద్దు: చైనాకు జర్మనీ వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>