MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudeer1518dab5-5e0f-482f-bcfd-8a13c2cff8cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudeer1518dab5-5e0f-482f-bcfd-8a13c2cff8cf-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ హీరో పోయిన సంవత్సరం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అని మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. ఆ తsudeer{#}eesha rebba;sudheer babu;sudigali sudheer;Box office;Duvvada Jagannadham;Thriller;Hero;Girl;Industry;Tollywood;Posters;Telugu;Yuva;Cinema"మామ మశ్చీంద్ర" మూవీ నుండి సుధీర్ మూడవ లుక్ విడుదల..!"మామ మశ్చీంద్ర" మూవీ నుండి సుధీర్ మూడవ లుక్ విడుదల..!sudeer{#}eesha rebba;sudheer babu;sudigali sudheer;Box office;Duvvada Jagannadham;Thriller;Hero;Girl;Industry;Tollywood;Posters;Telugu;Yuva;CinemaWed, 08 Mar 2023 09:20:55 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ హీరో పోయిన సంవత్సరం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అని మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. ఆ తర్వాత ఈ హీరో హంట్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాలు నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇలా వరుస అపజయాలతో డీలా పడిపోయి ఉన్నా సుదీర్ ప్రస్తుతం మామ మశ్చీంద్ర అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సుధీర్ సరసన ఈషా రెబ్బ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... హర్ష వర్ధన్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. 

మూవీ లో సుధీర్ మూడు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం రెండు పాత్రలకు సంబంధించిన పేరు మరియు పోస్టర్ లను విడుదల చేయగా ... తాజాగా ఈ మూవీ లోని మూడవ పాత్ర మరియు పేరు కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ లోని మూడవ పాత్ర డీజే ను పరిచయం చేస్తూ ఈ చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ తో సుదీర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూడాలి.



RRR Telugu Movie Review Rating

విశ్వక్ సీన్ "ధమ్కీ" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>