MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/iliana4f92630f-46ba-41df-8212-48103195ed45-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/iliana4f92630f-46ba-41df-8212-48103195ed45-415x250-IndiaHerald.jpgగోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేని హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాసు మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. దేవదాస్ మూవీ సూపర్ హిట్ విజయం సాధించడం ... అలాగే ఈ మూవీ లో ఇలియానా తన అదిరిపోయే అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోల సినిమాలలో అవకాశాలు దక్కాయి. iliana{#}choudary actor;Devadas;Devadasu;Ileana D'Cruz;Pink;BEAUTY;ram pothineni;media;bollywood;Box office;Heroine;Tollywood;Telugu;Cinemaపింక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న ఇలియానా..!పింక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న ఇలియానా..!iliana{#}choudary actor;Devadas;Devadasu;Ileana D'Cruz;Pink;BEAUTY;ram pothineni;media;bollywood;Box office;Heroine;Tollywood;Telugu;CinemaWed, 08 Mar 2023 11:22:03 GMTగోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేని హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాసు మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. దేవదాస్ మూవీ సూపర్ హిట్ విజయం సాధించడం ... అలాగే ఈ మూవీ లో ఇలియానా తన అదిరిపోయే అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోల సినిమాలలో అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు కూడా ఎక్కువ శాతం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడంతో అతి తక్కువ కాలంలోనే ఇలియానా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల సరసన చేరిపోయింది. అలాగే చాలా సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలియానా టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ తెలుగు లో సినిమాల్లో నటించడం తగ్గించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలలో ఇలియానా ఎక్కువగా నటిస్తోంది. 

ఇది ఇలా ఉంటే సినిమాల్లో అంద చందాలను అరబోయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయని ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అంద చందాలను ఆరబోస్తూ ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఇలియానా కు సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా ఇలియానా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో పింక్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని చాలా క్లాస్ గా ... డీసెంట్ గ ఫోటోలకు ఇలియానా స్టిల్స్ ఇచింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

19 రోజుల్లో సార్ మూవీకి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్లు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>