MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananyafcb19bee-9f51-4029-8a02-6024994af7ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananyafcb19bee-9f51-4029-8a02-6024994af7ad-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బిసియేస్ట్ నాటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న అనన్య పాండే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ కొంత కాలం క్రితమే విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందినటు వంటి లైజర్ అనే తెలుగు మూవీ లో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆananya{#}Ananya Pandey;ananya;Ananya Nagalla;Box office;vijay deverakonda;Industry;media;Telugu;Beautiful;Director;Heroine;bollywood;BEAUTY;Cinema"లో" దుస్తులు ప్రదర్శన అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చిన విజయ్ దేవరకొండ హీరోయిన్..!"లో" దుస్తులు ప్రదర్శన అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చిన విజయ్ దేవరకొండ హీరోయిన్..!ananya{#}Ananya Pandey;ananya;Ananya Nagalla;Box office;vijay deverakonda;Industry;media;Telugu;Beautiful;Director;Heroine;bollywood;BEAUTY;CinemaWed, 08 Mar 2023 09:34:34 GMTప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బిసియేస్ట్ నాటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న అనన్య పాండే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ కొంత కాలం క్రితమే విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందినటు వంటి లైజర్ అనే తెలుగు మూవీ లో హీరోయిన్ గా నటించింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏbమాత్రం అలరించ లేక పోయింది. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా అలరించడంలో విఫలం అయింది. ఈ మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా పరాజయం అందుకున్నప్పటికీ ఈ మూవీ ద్వారా అనన్య కు మాత్రం మంచి క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ ఉన్న సినిమా అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ క్యూట్ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సార్లు అనన్య తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా అనన్య అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పలుచోటి డ్రెస్ ను వేసుకొని తన "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనన్య కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

విశ్వక్ సీన్ "ధమ్కీ" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>